లేడీ క్యారెక్టర్ లో విశ్వక్ సేన్

లేడీ గెటప్ లో హీరోలు మెప్పించడం సినిమాల్లో కొత్తేం కాదు. ఇటీవల డ్రీమ్ గర్ల్ సినిమాలతో ఆయుశ్మాన్ ఖురానా బాలీవుడ్ లో మంచి సక్సెస్ లు అందుకున్నాడు. ఇలాంటి ప్రయత్నమే హీరో విశ్వక్ సేన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన బర్త్ డే…

హీరోలను తగ్గించి నెగ్గించే డైరెక్టర్

ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసివాడే గొప్పోడు అని త్రివిక్రమ్ డైలాగ్ రాశారు పవన్ సినిమాలో. ఈ డైలాగ్ ను రాయకున్నా..ఇదే ఫార్ములాతో తన సినిమాలను రూపొందిస్తుంటారు డైరెక్టర్ పరశురామ్. ఎగ్జాంపుల్ గా గీత గోవిందం చూస్తే..హీరోయిన్ హీరోను సినిమాలో…

ఎట్టకేలకు అనుపమకు ఓ హిట్

మూడు ఫ్లాప్ ల తర్వాత హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు టిల్లు స్క్వేర్ రూపంలో ఓ సక్సెస్ దక్కింది. ఇవాళ రిలీజైన టిల్లు స్క్వేర్ సినిమాకు అన్ని చోట్ల నుంచీ సక్సెస్ టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ హీరోయిన్ కు ఓ…

ఇంట్రెస్టింగ్ గా రజినీకాంత్ 171 మూవీ ఫస్ట్ లుక్

రజినీకాంత్ హీరోగా నటిస్తున్న 171వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మాణంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించనున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. వాచీలను చేతులకు బేడీల్లా…

తన మైనపు బొమ్మతో అల్లు అర్జున్

సెలబ్రిటీల మైనపు బొమ్మలతో మ్యూజియం నిర్వహిస్తుంటుంది మేడమ్ టుస్సాడ్స్. దీనికి లండన్ తో పాటు దుబాయ్ లోనూ మ్యూజియమ్స్ ఉన్నాయి. దుబాయ్ మ్యూజియమ్ లో ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ మహేశ్, ప్రభాస్ మైనపు బొమ్మలను పెట్టారు. తాజాగా ఈ లిస్టులో అల్లు…

పొలిటికల్ టార్గెట్ మూవీగా నారా రోహిత్ “ప్రతినిధి 2”

తెలంగాణలో లేదు గానీ ఏపీలో రాజకీయ పార్టీలు ఒకరిని తిడుతూ మరొకరు సినిమాలు తీస్తున్నారు. యాత్ర సినిమాలు, వర్మ తీసిన వ్యూహం, శపథం లాంటి సినిమాలు పొలిటికల్ గా టార్గెట్ చేస్తూ రూపొందించినవే. ఇప్పుడీ క్రమంలో నారా రోహిత్ ప్రతినిధి 2…

ట్రెండింగ్ లో “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రైలర్ నిన్న రిలీజైంది. ఈ సినిమా ట్రైలర్ డిజిటల్ వ్యూస్ లో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్ కు ఇప్పటికే 15 మిలియన్ వ్యూస్ దక్కాయి. ట్రైలర్…

“ఫ్యామిలీ స్టార్”పై సూపర్ కాన్ఫిడెంట్ గా దిల్ రాజు

విజయ్ దేవరకొండ హీరోగా తాను నిర్మించిన ఫ్యామిలీ స్టార్ సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమా నిర్మించిన సంతోషం…

రివ్యూ – ది గోట్ లైఫ్ (ఆడు జీవితం)

నటీనటులు – పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు టెక్నికల్ టీమ్ – ఎడిటింగ్ – శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ – సునీల్…

యష్ సిస్టర్ గా కరీనా

కన్నడ స్టార్ హీరో నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రూపొందిస్తోంది. ఈ సినిమా ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యి..ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ…