లాట్ మొబైల్స్ 11వ వార్షికోత్సవ వేడుకలు మరియు ఆఫర్‌లు

ప్రముఖ స్మార్ట్ మొబైల్ రిటైల్ చైన్ LOT మొబైల్‌ సంస్థ 11 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలో తమకి విధేయులుగా ఉన్న ఖాతాదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ‘మీకు సేవలు అందించేందుకు మేము ఎల్లప్పుడూ ఆనందంగా పనిచేస్తాము. ఇన్నేళ్ల మా ప్రయాణంలో…