భారీ విరాళం ఇచ్చిన కార్తి

కోలీవుడ్ హీరో కార్తి తన కొత్త సినిమా జపాన్ రిలీజ్ అవుతున్న సందర్భంగా భారీ విరాళం అందించారు. తన వంతుగా 1.25 కోట్ల రూపాయలను విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ డబ్బును సామాజిక కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు. జపాన్ కార్తి నటించిన…

“కల్కి 2898 ఏడీ” వీఎఫ్ఎక్స్ గురించి నాగ్ అశ్విన్ రెస్పాన్స్ ఇదే

స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ. సైన్స్ ఫిక్షన్ కథతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సంస్థ దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తోంది.…

షారుఖ్ బర్త్ డే కు “డంకీ” టీజర్

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ బర్త్ డేకు ఆయన కొత్త సినిమా డంకీ టీజర్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. నిమిషం లోపు నిడివి గల ఈ టీజర్ తో సినిమా మీద ఆడియెన్స్ కు ఒక క్లారిటీ వచ్చే అవకాశం…

ఇళయరాజా బయోపిక్ లో ధనుష్

దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్ రూపకల్పనకు సన్నాహాలు జరుగుతున్నాయి. వెయ్యికి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించిన ఇళయరాజా అంటే ప్రపంచ సినీ సంగీత ప్రియులకు ఎంతో అభిమానం. ఆయన బయోపిక్ అంటే అందరిలో ఆసక్తి కలగడం ఖాయం. ఇప్పుడు కోలీవుడ్…

“ఓజీ” అయినా కంప్లీట్ చేస్తాడా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాల మధ్య వేటికీ సరైన టైమ్ కేటాయించలేకపోతున్నాడు. వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నా…వాటికి ఆయన డేట్స్ లేక ఇన్ టైమ్ లో కంప్లీట్ అవడం లేదు. పవన్ డేట్స్ లేక దర్శక నిర్మాతలు…

రెండు ఇంటర్వెల్స్ తో “యానిమల్”

రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా నుంచి లేటెస్ట్ అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించారు. టీ సిరీస్ సంస్థ నిర్మించగా..రశ్మిక మందన్న హీరోయిన్ గా…

నితిన్ – బాహుబలిలో జూనియర్ ఆర్టిస్ట్

నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్ రిలీజైంది. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. రాజశేఖర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. డిసెంబర్ 8న ఈ సినిమా రిలీజ్…

భారీ సెట్ లో ప్రభాస్ యాక్షన్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించబోతున్నారు. ఇందుకోసం హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో హ్యూజ్ సెట్ క్రియేట్ చేశారు.…

వరుణ్ పెళ్లి సందడి షురూ

హీరో వరుణ్ తేజ్ పెళ్లి సందడి మొదలైంది. ఇటలీలో లావణ్య త్రిపాఠీ, వరుణ్ తేజ్ వివాహం రేపు జరగనుంది. పెళ్లి కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. నిన్న రాత్రి జరిగిన కాక్ టెయిల్ పార్టీలో మెగా కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు.…

చిన్నారికి లక్ష రూపాయలు సాయం – మంచి మనసు చాటుకున్న హీరో విజయ్ దేవరకొండ

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకుంటున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఇటీవల తన ఖుషి సినిమా సక్సెస్ సందర్భంగా వంద మంది అభిమానులకు తలా లక్ష రూపాయలు అందించిన విజయ్…తాజాగా మరోసారి తన మంచి మనసు…