కూల్ లొకేషన్ లో “విశ్వంభర” కొత్త షెడ్యూల్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో ఈ సినిమా ఓ బిగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్సులతో పాటు ఓ సాంగ్ పిక్చరైజ్…

షూట్ కు రెడీ అవుతున్న వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా

డైరెక్టర్ అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఈ సినిమాను జూలైలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. భగవంత్ కేసరి సక్సెస్…

“డబుల్ ఇస్మార్ట్” వచ్చేది అప్పుడే

రామ్ హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ డేట్ గురించి ఓ అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమాను జూన్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మే లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో…

గూస్ బంప్స్ తెప్పించేలా నవీన్ చంద్ర “ఇన్స్ పెక్టర్ రిషి” ట్రైలర్

సినిమాలతో పాటు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మీద తన ప్రతిభ చూపిస్తున్నాడు యాక్టర్, హీరో నవీన్ చంద్ర. ఆయన అమోజాన్ తమిళ్ ఒరిజినల్స్ గా చేసిన వెబ్ సిరీస్ “ఇన్స్ పెక్టర్ రిషి”. ఈ సిరీస్ హారర్ క్రైమ్ కథతో డైరెక్టర్…

ఆశిష్, వైష్ణవి చైతన్య “లవ్ మీ” రిలీజ్ డేట్ కన్ఫర్మ్

నిర్మాత దిల్ రాజు వారసుడు ఆశిష్, బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లవ్ మీ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 25న ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.…

“ఓజీ”లో పవర్ ఫుల్ విలన్ గా ఇమ్రాన్ హష్మీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓజీ నుంచి ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఒమి బావు అనే…

ఆహాలో “సుందరం మాస్టర్”, స్ట్రీమింగ్ డేట్ ఇదే

కమెడియన్ హర్ష చెముడు హీరోగా నటించిన సుందరం మాస్టర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 28వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. హోమ్ ట్యూషన్స్ స్టార్ట్ ఫ్రమ్ మార్చి…

‘కంగువ’ విషయంలో గర్వపడుతున్న సూర్య

హీరోగా పాతికేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నారు కోలీవుడ్ స్టార్ సూర్య. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎగ్జైట్ మెంట్ ఇచ్చే సినిమాలే చేయాలనుకుంటున్నట్లు ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కంగువ’ నటుడిగా చాలా సంతృప్తినిచ్చిందని సూర్య అంటున్నారు.…

రెండు రోజుల్లో 10 కోట్ల గ్రాస్ సాధించిన కామెడీ మూవీ

కామెడీ ఎంటర్ టైనర్స్ వర్కవుట్ అయితే వసూళ్లకు ఢోకా ఉండదు. ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది శ్రీ విష్ణు హీరోగా నటించిన ఓం భీమ్ బుష్. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర కీ రోల్స్ ప్లే చేశారు.…

శ్రీకాంత్ ఫ్యామిలీని సర్ ప్రైజ్ చేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి, హీరో శ్రీకాంత్ మధ్య మంచి అనుబంధం ఉంది. చిరంజీవిని అన్నయ్యలా భావిస్తాడు శ్రీకాంత్. వీరిద్దరు కలిసి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో నటించారు. చిరంజీవికి తానొక బిగ్ ఫ్యాన్ అని చెప్పుకుంటారు శ్రీకాంత్. వీరి మధ్య అనుబంధం మరోసారి…

You Missed