విశాల్ “మార్క్ ఆంటోనీ” ఓటీటీ డేట్ కన్ఫర్మ్

విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ యాక్షన్ డ్రామా ఫిల్మ్ గత నెల 15న పాన్ ఇండియా స్థాయిలో రిలీజైంది.…

మైత్రీకి దక్కిన “సలార్” నైజాం డిస్ట్రిబ్యూషన్

ప్రభాస్ కొత్త సినిమా సలార్ నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన పంపిణీ విభాగం మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ దక్కించుకుంది. సలార్ డిస్ట్రిబ్యూషన్ కోసం భారీ అమౌంట్ మైత్రీ సంస్థ చెల్లించినట్లు తెలుస్తోంది.…

నవంబర్ 3న రక్షిత్ అట్లూరి “నరకాసుర” రిలీజ్

పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా “నరకాసుర”. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా…

ఫేక్ న్యూస్ పై అక్షయ్ ఫైర్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ బాలీవుడ్ హంగామా వెబ్ సైట్ పై మండిపడ్డారు. అబద్ధాలు తప్ప ఇంకే రాయరా అంటూ ఫైర్ అయ్యారు. అక్షయ్ కుమార్ మళ్లీ పాన్ మసాలా యాడ్ చేస్తున్నారంటూ ఆ వెబ్ సైట్ రాసింది. దాంట్లో…

“జాతిరత్నాలు” కాంబో రిపీట్

కామెడీ మూవీస్ లో ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యింది జాతిరత్నాలు సినిమా. లాక్ డౌన్ పీక్ టైమ్ లో రిలీజైన ఈ సినినిమా కరోనా భయాన్ని పక్కనపెట్టి ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. ఈ మూవీలో తెరవెనుక దర్శకుడిగా అనుదీప్ కేవీ…

బుల్లెట్ స్పీడ్ తో మెగా 157

పక్కా ప్లానింగ్ ఉన్న డైరెక్టర్స్ సినిమాను ఫాస్ట్ గా చేసేయగలరు. అలాంటి క్లారిటీతో యంగ్ డైరెక్టర్ వశిష్ట ఉన్నట్లు తెలుస్తోంది. బింబిసార హిట్ తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఆయన..ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మెగా 157 ప్రాజెక్ట్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్…

డీలక్స్ రాజా ఫస్ట్ లుక్ ఆ రోజే

తన భారీ పాన్ ఇండియా లైనప్ కు డిఫరెంట్ గా ప్రభాస్ చేస్తున్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ డీలక్స్ రాజా. ఈ టైటిల్ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…

రణ్ బీర్ తో రశ్మిక రొమాన్స్

రణ్ బీర్ కపూర్, రశ్మిక జంటగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ యానిమల్. ఈ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్నారు. డిసెంబర్ 1న యానిమల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ వైలెంట్…

డబ్బింగ్ పనుల్లో “ఇండియన్ 2”

కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కమల్ హాసన్ భారతీయుడు పాత్రకు డబ్బింగ్ చెబుతున్న వీడియోను నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్…

దిల్ రాజు ఇంట విషాధం

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట విషాధం నెలకొంది. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి నిన్న రాత్రి అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న ఆరోగ్యం విషయమించడంతో ఓ ప్రైవేట్…