రంగంలోకి దిగుతున్న “దేవర”

సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే ప్రమోషన్ యాక్టివిటీస్ చేస్తుండటం ఇటీవల స్టార్ హీరోల సినిమాల విషయంలో బాగా జరుగుతోంది. ఎన్టీఆర్ దేవర సినిమా కూడా ఇలాగే షూటింగ్ లో ఉండగానే పబ్లిసిటీ రంగంలోకి దిగుతోంది. త్వరలో రానున్న క్రిస్మస్ పండుగుక ఈ…

కేరళ వెళ్తున్న మహేశ్, శ్రీలీల

మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా బుల్లెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతి రిలీజ్ కు తీసుకొస్తుండగా…వీలైనంత ముందుగానే షూటింగ్ కంప్లీట్ చేసుకుని కంఫర్ట్ గా రిలీజ్ కు వెళ్లాలని టీమ్ భావిస్తోంది. రీసెంట్…

ఓటీటీలో వచ్చేస్తున్న “టైగర్ 3”

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ దీపావళికి నవంబర్ 12న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజైంది. అక్కడ ఎక్స్ పెక్ట్ చేసినంత సక్సెస్ దక్కలేదు. టైగర్ ప్రాంఛైజీ సినిమాల్లోనే నిరాశపర్చిన సినిమాగా టైగర్…

నాని సరసన పూజా హెగ్డే?

ఈ మధ్య తెలుగులో జోరు తగ్గించింది హీరోయిన్ పూజా హెగ్డే. టైర్ 1 హీరోలతో భారీ మూవీస్ చేసిన పూజాకు సరైన హిట్స్ లేక టాలీవుడ్ కు దూరమైంది. ఇప్పుడు మళ్లీ ఒక్కో సినిమాను ఖాతాలో వేసుకుంటూ తిరిగి ఇండస్ట్రీకి వచ్చేందుకు…

రశ్మికకు వెల్కమ్ చెప్పిన “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీమ్

నేషనల్ క్రష్ రశ్మిక కీ రోల్ చేస్తున్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని…

“ఫైటర్” నుంచి దీపిక లుక్ రిలీజ్

హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఫైటర్ సినిమా నుంచి దీపిక పడుకోన్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో స్క్వాడ్రన్ లీడర్ మినల్ రాథోడ్ పాత్రలో దీపిక కనిపించనుంది. ఆమె క్యారెక్టర్ సినిమాలో పవర్ ఫుల్ గా ఉంటుందని…

యష్ కు జోడిగా సాయి పల్లవి

కన్నడ హీరో, రాకింగ్ స్టార్ యష్ తన కొత్త సినిమాను ఈ శుక్రవారం అనౌన్స్ చేయబోతున్నారు. కేజీఎఫ్ 2 రిలీజైన తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత యష్ ప్రకటిస్తున్న కొత్త సినిమా ఇది. యష్ 19గా పిలుస్తున్న ఈ సినిమాను…

బర్త్ డే విశెస్ టు టాలీవుడ్ రాధిక నేహా శెట్టి

సినిమా లవర్స్ లో యూత్ ఆడియెన్స్ దే మెజారిటీ. వాళ్లను అట్రాక్ట్ చేసిన యాక్టర్స్ స్టార్స్ అవుతుంటారు. అలా యూత్ ను అట్రాక్ట్ చేసిన హీరోయిన్ నేహా శెట్టి. డీజే టిల్లు సినిమాలోని రాధిక క్యారెక్టర్ తో యూత్ ఆడియెన్స్ కు…

“ది గర్ల్ ఫ్రెండ్” సెట్ లో అడుగుపెట్టిన రశ్మిక

అలుపన్నది తెలియకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న. రీసెంట్ బ్లాక్ బస్టర్ యానిమల్ సక్సెస్ ను ఎంజాయ్ చేసేందుకు బ్రేక్ తీసుకోకుండా అటు పుష్ప 2 మూవీలో యాక్ట్ చేస్తోంది. ఇక తాజాగా తన…

తమిళనాడుకు స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తి వరద సాయం

స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ మరోసారి తమ మంచి మనసును చాటుకున్నారు. ప్రస్తుతం తమిళనాడును అతలాకుతలం చేస్తున్న మిగ్ జౌం తుఫాన్ బాధితులకు తమ వంతు సాయం ప్రకటించారు. సూర్య, కార్తి 10 లక్షల రూపాయల వరద సాయం అనౌన్స్ చేశారు.…