బాక్సాఫీస్ మీద టిల్లు దాడి

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ మీద గట్టిగానే దాడి చేస్తోంది. ఈ సినిమా నిన్న రిలీజై ఓవరాల్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పటికే సినిమా మీదున్న హైప్ తో బుకింగ్స్ బాగా జరిగాయి. ఇదంతా…

వెకేషన్ కు వెళ్తున్న రామ్ చరణ్

షూటింగ్స్ నుంచి చిన్న గ్యాప్ దొరకడంతో వెకేషన్ కు బయలుదేరారు హీరో రామ్ చరణ్. ఆయన చార్టెట్ ఫ్లైట్ లో టూర్ కు వెళ్తున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ తో పాటు ఆయన పెట్ పా…

అక్క కోసం పోరాడే “తమ్ముడు”

నితిన్ హీరోగా దర్శకుడు శ్రీరామ్ వేణు రూపొందిస్తున్న తమ్ముడు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. దీంతో పాటు టైటిల్ ను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇవాళ నితిన్ బర్త్ డే సందర్భంగా మేకర్స్…

ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత

ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. ఆయన వయసు 48 సంవత్సరాలు. నిన్న రాత్రి గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రేవేట్ ఆస్పత్రికి ఆయనను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డేనియల్ బాలాజీ కన్నుమూశారు. ఇవాళ పురసైవాల్కంలో ఆయన అంత్యక్రియలు…

మామకు మద్ధతుగా వెళ్లా, టీడీపీలో చేరలేదు – నిఖిల్

హీరో నిఖిల్ తెలుగుదేశం పార్టీలో చేరినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నారా లోకేష్ ను కలిసి పార్టీ కండువా కప్పుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అ‌వుతున్నాయి. అయితే దీనిపై నిఖిల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. నిఖిల్ మేనమామ కొండయ్య…

ఆ దర్శకుడితో ‘సూర్య 44’

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. పలు హిట్ సినిమాలను రూపొందించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో సూర్య సినిమా చేయబోతున్నారు. ఇది సూర్య నటించనున్న 44వ సినిమా. ఈ సినిమాను సూర్య సొంత ప్రొడక్షన్ 2డీ…

లేడీ క్యారెక్టర్ లో విశ్వక్ సేన్

లేడీ గెటప్ లో హీరోలు మెప్పించడం సినిమాల్లో కొత్తేం కాదు. ఇటీవల డ్రీమ్ గర్ల్ సినిమాలతో ఆయుశ్మాన్ ఖురానా బాలీవుడ్ లో మంచి సక్సెస్ లు అందుకున్నాడు. ఇలాంటి ప్రయత్నమే హీరో విశ్వక్ సేన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన బర్త్ డే…

హీరోలను తగ్గించి నెగ్గించే డైరెక్టర్

ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసివాడే గొప్పోడు అని త్రివిక్రమ్ డైలాగ్ రాశారు పవన్ సినిమాలో. ఈ డైలాగ్ ను రాయకున్నా..ఇదే ఫార్ములాతో తన సినిమాలను రూపొందిస్తుంటారు డైరెక్టర్ పరశురామ్. ఎగ్జాంపుల్ గా గీత గోవిందం చూస్తే..హీరోయిన్ హీరోను సినిమాలో…

ఎట్టకేలకు అనుపమకు ఓ హిట్

మూడు ఫ్లాప్ ల తర్వాత హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు టిల్లు స్క్వేర్ రూపంలో ఓ సక్సెస్ దక్కింది. ఇవాళ రిలీజైన టిల్లు స్క్వేర్ సినిమాకు అన్ని చోట్ల నుంచీ సక్సెస్ టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ హీరోయిన్ కు ఓ…

ఇంట్రెస్టింగ్ గా రజినీకాంత్ 171 మూవీ ఫస్ట్ లుక్

రజినీకాంత్ హీరోగా నటిస్తున్న 171వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మాణంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించనున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. వాచీలను చేతులకు బేడీల్లా…