“ఫైటర్” నుంచి దీపిక లుక్ రిలీజ్

హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఫైటర్ సినిమా నుంచి దీపిక పడుకోన్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో స్క్వాడ్రన్ లీడర్ మినల్ రాథోడ్ పాత్రలో దీపిక కనిపించనుంది. ఆమె క్యారెక్టర్ సినిమాలో పవర్ ఫుల్ గా ఉంటుందని…

యష్ కు జోడిగా సాయి పల్లవి

కన్నడ హీరో, రాకింగ్ స్టార్ యష్ తన కొత్త సినిమాను ఈ శుక్రవారం అనౌన్స్ చేయబోతున్నారు. కేజీఎఫ్ 2 రిలీజైన తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత యష్ ప్రకటిస్తున్న కొత్త సినిమా ఇది. యష్ 19గా పిలుస్తున్న ఈ సినిమాను…

బర్త్ డే విశెస్ టు టాలీవుడ్ రాధిక నేహా శెట్టి

సినిమా లవర్స్ లో యూత్ ఆడియెన్స్ దే మెజారిటీ. వాళ్లను అట్రాక్ట్ చేసిన యాక్టర్స్ స్టార్స్ అవుతుంటారు. అలా యూత్ ను అట్రాక్ట్ చేసిన హీరోయిన్ నేహా శెట్టి. డీజే టిల్లు సినిమాలోని రాధిక క్యారెక్టర్ తో యూత్ ఆడియెన్స్ కు…

“ది గర్ల్ ఫ్రెండ్” సెట్ లో అడుగుపెట్టిన రశ్మిక

అలుపన్నది తెలియకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న. రీసెంట్ బ్లాక్ బస్టర్ యానిమల్ సక్సెస్ ను ఎంజాయ్ చేసేందుకు బ్రేక్ తీసుకోకుండా అటు పుష్ప 2 మూవీలో యాక్ట్ చేస్తోంది. ఇక తాజాగా తన…

తమిళనాడుకు స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తి వరద సాయం

స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ మరోసారి తమ మంచి మనసును చాటుకున్నారు. ప్రస్తుతం తమిళనాడును అతలాకుతలం చేస్తున్న మిగ్ జౌం తుఫాన్ బాధితులకు తమ వంతు సాయం ప్రకటించారు. సూర్య, కార్తి 10 లక్షల రూపాయల వరద సాయం అనౌన్స్ చేశారు.…

“అఖండ 2” సెట్స్ మీదకు వెళ్లేది అప్పుడేనట

బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించిన సూపర్ హిట్ సినిమా అఖండ. ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానంటూ ఇటీవల తన స్కంధ సినిమా ప్రచారంలో వెల్లడించారు దర్శకుడు బోయపాటి. ఆయన చెప్పినట్లే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు…

షారుఖ్ “డంకీ” ట్రైలర్ రిలీజ్

షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న డంకీ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ సినిమాను లెజెండరీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ రూపొందించారు. వికీ కౌశల్, తాప్సీ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 21న డంకీ థియేటర్స్ లోకి వస్తోంది.…

వెబ్ సిరీస్ లు చేయనంటున్న మృణాల్

సీతారామం సినిమా సక్సెస్ తో తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. వరుసగా పేరున్న హీరోలతో నటించే అవకాశాలు అందుకుంటోంది. ఆమె హీరో నానితో కలిసి నటించిన హాయ్ నాన్న సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతోంది. ఈ సినిమా…

యూఎస్ లో హాఫ్ మిలియన్ డాలర్స్ మార్క్ కు “సలార్”

స్టార్ హీరో ప్రభాస్ కొత్త సినిమా సలార్ యూఎస్ బుకింగ్స్ లో రికార్డ్ దిశగా వెళ్తోంది. ఈ సినిమాకు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవగా..అక్కడ 4 లక్షల డాలర్ల మేర టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ స్పీడ్ 5 లక్షల డాలర్స్…

శరవేగంగా “పుష్ప 2” షూటింగ్

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటిదాకా దాదాపు 70 శాతం దాకా పూర్తయ్యిందని తెలుస్తోంది. పుష్ప 2 సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.…