“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఫస్ట్ సింగిల్ ‘గుమ్మా..’ రిలీజ్

సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”…

“బేబి”లా ఈ లవ్ స్టోరి కూడా గుర్తుండిపోతుందట

బేబి ఘన విజయంతో కల్ట్ బ్లాక్ బస్టర్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు నిర్మాత ఎస్ కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్. ఈ కల్ట్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. యంగ్ హీరో సంతోష్ శోభన్,…

“లియో” ఫ్లాష్ బ్యాక్ నిజం కాదంటున్న డైరెక్టర్

కోలీవుడ్ హీరో విజయ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ లియో రీసెంట్ గా ఆడియెన్స్ ముందుకొచ్చి బిగ్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా దాదాపు 600 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. తమిళనాట 500 కోట్ల…

గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్న వరుణ్

యంగ్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీ వివాహం ఎల్లుండి ఇటలీలో జరగనుంది. ఈ వేడుక కోసం మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇటలీ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో సతీ సమేతంగా పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ఇటలీ…

సైలెంట్ వర్క్ మోడ్ లో బెల్లంకొండ

భారీ అంచనాలతో చేసిన హిందీ ఛత్రపతి సినిమా ఆశించిన విజయం అందుకోకపోవడంతో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారు. అయితే వరుస ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తున్నారు. ఆయన ఖాతాలో ప్రస్తుతం మూడు…

అల్లు అర్జున్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో మరో కొత్త సినిమా రాబోతోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రమిది. అల వైకుంఠపురములో హిట్ తర్వాత ఈ కాంబినేషన్…

రాశీ ఖన్నాను వదులుకోలేకపోతున్న రవితేజ

రవితేజకు హీరోయిన్స్ ను రిపీట్ చేస్తాడనే పేరుంది. అలా చాలా మంది హీరోయిన్స్ కు రెండు మూడు సినిమాల్లోనూ అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేశాడు రవితేజ. అలా ఎంకరేజ్ చేయించుకున్న హీరోయిన్స్ లో రాశీ ఖన్నా కూడా ఉంది. ఆమె బెంగాల్…

మంచు విష్ణు హిందీ స్టార్ ను కూడా దించేస్తున్నాడా?

హీరో మంచు విష్ణు తన కొత్త సినిమా భక్త కన్నప్ప కోసం పాన్ ఇండియా స్టార్స్ సెట్ చేసుకుంటున్నాడు. తెలుగులో ప్రభాస్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, మలయాళం స్టార్ మోహన్ లాల్..ఇలా పెద్ద లిస్టే తయారు చేసుకుంటున్నాడు. ఈ కాస్టింగ్…

“పెళ్లి చూపులు” కాంబో ఫిక్స్

హీరో విజయ్ దేవరకొండ కెరీర్ కు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన సినిమా పెళ్లి చూపులు. ఈ సినిమా సక్సెస్ తో స్టార్ అయ్యారు విజయ్. పేరున్న దర్శక నిర్మాతలు ఆయనతో సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. పెళ్లి చూపులు సినిమాను హోల్ సమ్…

“దేవర”లో సర్ ప్రైజ్ చేయనున్న జాన్వీ

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ సినిమాలో ఆమె పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతోంది. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ గోవాలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో జాన్వీ, ఎన్టీఆర్ కలిసి…