ఫ్రస్టేటెడ్ కోడలిగా నిత్యా మీనన్

డిజిటల్ కంటెంట్ పాపులర్ అవుతున్న నేపథ్యంలో వరుస వెబ్ సిరీస్ లు చేస్తోంది నిత్యామీనన్. ఆమె నటించిన కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ లో ఉండగానే..మరో వెబ్ సిరీస్ మాస్టర్ పీస్ తో ఓటీటీలోకి రాబోతోంది. నిత్యామీనన్ నటించిన మాస్టర్…

కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ “ఘోస్ట్” ట్రైలర్ రిలీజ్

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఘోస్ట్ సినిమా ట్రైలర్ రిలీజైంది. పాన్ ఇండియా స్థాయిలో పలువురు స్టార్స్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తెలుగులో దర్శకుడు రాజమౌళి ఘోస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసి టీమ్ కు బెస్ట్…

“టైగర్ నాగేశ్వరరావు” నుంచి రేణు దేశాయ్ క్యారెక్టర్ లుక్ రిలీజ్

రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం అనే ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తోంది రేణు దేశాయ్. ఇవాళ ఆమె క్యారెక్టర్ లుక్ ను రిలీజ్ చేశారు. సామాజిక కార్యకర్తగా హేమలత లవణం క్యారెక్టర్ ఈ సినిమాలో కీలకంగా…

చిరు త్రివిక్రమ్ కాంబోలో మెగా ప్రాజెక్ట్

చిరంజీవి హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మెగా ప్రాజెక్ట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి తన అభిమాన హీరో అంటూ త్రివిక్రమ్ చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. వీరు కలిసి జై చిరంజీవి సినిమాకు పనిచేశారు. ఆ సినిమాకు త్రివిక్రమ్ కథ మాటలు అందించారు.…

షారుఖ్ సినిమాపై సలార్ అప్పర్ హ్యాండ్

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్ సినిమాలేే పోటీ. తెలుగు లాంటి సౌత్ సినిమాలకు హిందీ సినిమాలతో కంపేరిజన్ ఉండేదే కాదు. వేటి రిలీజ్ గొడవ వాటిదే, ఎక్కడి రికార్డుల లెక్కలు అక్కడివే. కానీ పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక…సౌత్ సినిమాలతో హిందీ…

రివ్యూ – సిద్ధార్థ్ “చిన్నా” ట్రైలర్

సిద్ధార్థ్ హీరోగా నటించిన తమిళ సినిమా చిత్తా..తెలుగులో చిన్నా పేరుతో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో నిమిషా సాజయాన్ హీరోయిన్ గా నటించింది. ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సిద్ధార్థ్ నిర్మించారు. ఇప్పటికే తమిళం, కన్నడలో…

ఓటీటీలోకి వచ్చేసిన “ఖుషి”, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ్టి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. మైత్రీ మూవీ మేకర్స్…