యంగ్ హీరోలతో ఎన్టీఆర్ సెల్ఫీ వైరల్

హీరో ఎన్టీఆర్ లేటేస్ట్ సూపర్ హిట్ మూవీ టిల్లు స్క్వేర్ స్పెషల్ షో చూశారు. ఈ సినిమా సక్సెస్ పట్ల టీమ్ మెంబర్స్ కు తన కంగ్రాట్స్ తెలియజేశారు. ఆ తర్వాత నిర్మాత నాగవంశీ, యంగ్ హీరోస్ సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్…

థియేటర్ లో “టిల్లు 3” కార్డ్ పడింది

సిద్ధు జొన్నలగడ్డ రీసెంట్ బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతోంది. దీనికి టిల్లు 3 అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. నిన్నటి నుంచి టిల్లు స్క్వేర్ ప్రదర్శిస్తున్న థియేటర్స్ లో సినిమా క్లైమాక్స్ చివరలో టిల్లు 3…

ఎట్టకేలకు అనుపమకు ఓ హిట్

మూడు ఫ్లాప్ ల తర్వాత హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు టిల్లు స్క్వేర్ రూపంలో ఓ సక్సెస్ దక్కింది. ఇవాళ రిలీజైన టిల్లు స్క్వేర్ సినిమాకు అన్ని చోట్ల నుంచీ సక్సెస్ టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ హీరోయిన్ కు ఓ…

లిల్లీకి బలైన టిల్లు

రాధిక పెట్టిన బాధలకు ఇబ్బందులు పడ్డ టిల్లును డీజే టిల్లులో చూసి నవ్వుకున్నాం. ఇప్పుడు లిల్లీకి బలైన టిల్లును టిల్లు స్క్వేర్ లో చూపించబోతున్నారు. ఈ సినిమా రేపు రిలీజ్ కు వస్తోంది. నిన్న రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ…

టిల్లు టార్గెట్ ఎంతంటే ?

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా ఈ నెల 29న రిలీజ్ కు రెడీ అవుతోంది. అసలు చడీ చప్పుడు లేకుండా థియేటర్స్ లోకి వస్తోందీ సినిమా. ప్రమోషన్ లేదనే విమర్శలు రావడంతో ఇటీవల మూవీ టీమ్ లో…

బోల్డ్ రోల్ పై అనుపమ రియాక్షన్ ఇదే

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ చాలాకాలం ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చింది. ఆశిష్ హీరోగా నటించిన రౌడీ బాయ్స్ సినిమాతో ముద్దులు మొదలుపెట్టింది. అప్పుడే నావల్ షోస్ కూడా చేసింది. అప్పటిదాకా తాను చేయని గ్లామర్ షోను రౌడీ బాయ్స్ తో…

నెలాఖర్లో సినిమా రిలీజ్, టిల్లు సౌండ్ లేదు

ఈ నెల 29న రిలీజ్ కు రెడీ అవుతోంది సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమా. మార్చి సగం నెల కావొస్తున్నా..ఈ సినిమా నుంచి పబ్లిసిటీ సౌండ్ లేదు. దీంతో రిలీజ్ పై డౌట్స్ వస్తున్నాయి. టిల్లు స్క్వేర్ ఇప్పటికి నాలుగుసార్లు…

యంగ్ హీరోతో పూజా హెగ్డే సినిమా

టాలీవుడ్ స్టార్ హీరోస్ ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్, రామ్ చరణ్ తో సినిమాలు చేసింది పూజా హెగ్డే. బాలీవుడ్ లోనూ హృతిక్, సల్మాన్ వంటి బిగ్ హీరోస్ తో హీరోయిన్ గా నటించింది. కానీ ఇప్పుడు ఓ చిన్న హీరోతో సినిమా…

అఫీషియల్ – “టిల్లు స్క్వేర్” రిలీజ్ డేట్ కన్ఫర్మ్

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉండగా..పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఇవాళ టిల్లు స్క్వేర్ విడుదల తేదీ ప్రకటించారు. ఫిబ్రవరి 9న టిల్లు…

శ్రీనిధి బాగానే డిమాండ్ చేసిందట

కేజీఎఫ్ హీరోయిన్ గా పాన్ ఇండయా గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ రెండు సినిమాలకు పేరు, క్రేజ్ వచ్చినా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఆ మధ్య విక్రమ్ నటించిన కోబ్రాలో హీరోయిన్ గా కనిపించింది. ఆ తర్వాత…