రెండున్నర గంటల నిడివి, క్లీన్ యు సర్టిఫికెట్ తో వస్తున్న “ఫ్యామిలీ స్టార్”
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన “ఫ్యామిలీ స్టార్” సినిమా రేపు గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ యు సర్టిఫికెట్ జారీ…