కెరీర్ విషయంలో వైష్ణవ్ తేజ్ కీలక నిర్ణయం

హీరో వైష్ణవ్ తేజ్ తన కెరీర్ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్…ఆ తర్వాత ఆ సక్సెస్ కొనసాగించలేకపోయారు. కొండపొలం, రంగ రంగ వైభవంగ సినిమాలు ఫ్లాప్…

ఫ్యామిలీ స్టార్ లో రశ్మిక ?

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్ లో హీరోయిన్ రశ్మిక మందన్న గెస్ట్ రోల్ లో నటిస్తుందనే న్యూస్ వినిపిస్తోంది. ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలోని ఓ చిన్న…

సిల్క్ స్మిత బయోపిక్ వస్తోంది

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నటిగా, హీరోయిన్ గా , డ్యాన్సర్ గా సిల్క్ స్మితకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆమెకు సెపరేట్ సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. చిన్న వయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది సిల్క్ స్మిత. ఈ నటి జీవితాన్ని…

100 మిలియన్ వ్యూస్ తో “సలార్” ట్రైలర్ ర్యాంపేజ్

స్టార్ హీరో ప్రభాస్ నటించిన హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ ట్రైలర్ యూట్యూబ్ వ్యూస్ లో రికార్డ్ లు సృష్టిస్తోంది. 18 గంటల్లో సలార్ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. నిన్న సాయంత్రం…

హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సాయి ధరమ్ తేజ్ షార్ట్ ఫిలిం “సత్య” స్క్రీనింగ్

హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ స్వాతి రెడ్డి జంటగా నటించిన షార్ట్ ఫిల్మ్ సత్య ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే హాలీవుడ్ బీఎల్ వీడీ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ షార్ట్ ఫిలిం స్క్రీనింగ్…

“సలార్” నుంచి ట్రైలర్ 2 రానుందా?

స్టార్ హీరో ప్రభాస్ కొత్త సినిమా సలార్ ట్రైలర్ నిన్న రాత్రి 7.19 నిమిషాలకు రీలీజైంది. సలార్ మీదున్న అంచనాలకు తగినట్లుగా ట్రైలర్ హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులు, ఎమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య సాగే భారీ…

“యానిమల్”కు ఒక్కరోజులో రూ.116 కోట్ల గ్రాస్

రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయి. ఈ సినిమా డే 1 కలెక్షన్స్ లో బిగ్ స్టార్స్ సినిమాలతో పోటీ పడింది. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ చైన్స్ లో ఈ సినిమాకు 24.40 కోట్ల…

“కన్నప్ప” సెట్ లో బ్రహ్మానందం

మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో బ్రహ్మానందం ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కన్నప్ప సెట్ లో బ్రహ్మి లేటెస్ట్ గా జాయిన్ అయ్యారు. ఈ ఫొటోను హీరో మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశారు. బ్రహ్మానందం లాంటి సీనియర్…

రక్తపాతం సృష్టిస్తున్న విశాల్ “రత్నం”

విశాల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు రత్నం అనే టైటిల్ ఖరారు చేశారు. ఇది విశాల్ నటిస్తున్న 34వ సినిమా. ఈ సినిమాను దర్శకుడు హరి రూపొందిస్తున్నారు. సింగం సినిమాల దర్శకుడిగా హరికి పేరుంది. స్టోన్ బెంచ్ ఫిలింస్, జీ స్టూడియోస్…

“హాయ్ నాన్న”కు సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికెట్

నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ దక్కింది. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమాను రూపొందించారు. శృతి…