సూపర్ హిట్ మూవీ “బేబి” కాంబో రిపీట్

సూపర్ హిట్ సినిమా “బేబి” కాంబో రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా కొత్త సినిమా ఇవాళ అనౌన్స్ అయ్యింది. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్, అమృతా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బేబి దర్శకుడు సాయి…

ఓటీటీలోకి వచ్చేసిన “డ్రీమ్ గర్ల్ 2”

ఈ ఏడాది బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది డ్రీమ్ గర్ల్ 2 సినిమా. ఆయుశ్మాన్ ఖురానా, అనన్య పాండే జంటగా నటించిన ఈ సినిమా గతంలో సూపర్ హిట్టయిన డ్రీమ్ గర్ల్ కు సీక్వెల్. రాజ్ శాండిల్య దర్శకత్వం…

“భగవంత్ కేసరి”కి “లియో” గట్టి పోటీ

తెలుగు సినిమా భగవంత్ కేసరికి తమిళ డబ్బింగ్ సినిమా లియో బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఇస్తోంది. బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 14 కోట్ల రూపాయల వసూలు చేయగా..విజయ్ హీరోగా నటించిన…

పనిమనిషి పై లైంగిక వేధింపులు..జుబ్లీ పబ్లిక్ స్కూల్ తండ్రి కొడుకుల కామ పురాణం!!

జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రతిష్టాత్మక పాఠశాల మాజీ చైర్మన్ తన ఇంటి పనిమనిషిని వేధింపులకు గురి చేసిన కేసు నమోదైంది. ఈ 55 ఏళ్ల నిందితుడితో పాటు అతని కుమారుడిపై కూడా కేసు కూడా నమోదైంది. జూన్ 18న బంజారాహిల్స్‌లోని నిందితుడి ఇంట్లో…

రివ్యూ – టైగర్ నాగేశ్వరరావు

నటీనటులు – రవితేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు టెక్నికల్ టీమ్ – డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, సంగీతం: జివి ప్రకాష్ కుమార్, డీవోపీ : ఆర్ మదీ, నిర్మాత: అభిషేక్ అగర్వాల్, రచయిత,…

టాక్సీవాలా కాంబో రెడీ

విజయ్ దేవరకొండ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది టాక్సీవాలా. ఈ సినిమా సక్సెస్ విజయ్ స్టార్ డమ్ ను మరింత స్ట్రాంగ్ చేసింది. యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాను రూపొందించారు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది.…

ఆ నిజం చెబితే కాంట్రవర్సీ అవుద్ది – రేణు దేశాయ్

సుదీర్ఘ విరామం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు తెరపైకి వచ్చింది రేణు దేశాయ్. బద్రి సినిమాలో హీరోయిన్ గా నటించి సక్సెస్ అందుకున్న ఈ నాయిక..పవన్ కల్యాణ్ ను పెళ్లి చేసుకున్నాక ఒకే ఒక సినిమాతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు టైగర్…

యూట్యూబ్ ట్రెండింగ్ లో “ఫ్యామిలీ స్టార్” టైటిల్ గ్లింప్స్

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్ టైటిల్ గ్లింప్స్ రీసెంట్ గా రిలీజైంది. ఈ గ్లింప్స్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్ కు ఇప్పటిదాాక 15 మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి.…

ఓటీటీలోకి వచ్చేసిన సుధీర్ బాబు ఫ్లాప్ మూవీ

సుధీర్ బాబు హీరోగా నటించిన రీసెంట్ మూవీ మామా మశ్చీంద్ర ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేశారు. హర్షవర్థన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థ నిర్మించింది. ఈషా రెబ్బా, మృణాళినీ…

డే 1 వసూళ్లలో “లియో” రికార్డులు

విజయ్ హీరోగా నటించిన లియో సినిమా నిన్న రిలీజైంది. ఈ సినిమా డే 1 కలెక్షన్స్ రికార్డులు సృష్టిస్తున్నాయి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన లియో మ్యాట్నీ షోస్ కే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు ఈ సినిమా…