మ్యూజిక్ సిట్టింగ్స్ లో చరణ్ కొత్త సినిమా

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా వర్క్స్ సైలెంట్ గా జరిగిపోతున్నాయి. చరణ్ ఇక్కడ గేమ్ ఛేంజర్ మూవీలో బిజీగా ఉండగా..దర్శకుడు బుచ్చిబాబు మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. రెహమాన్ తో…

అక్టోబ‌రు 13న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న“మధురపూడి గ్రామం అనే నేను”

మ‌నుషుల‌కి ఆత్మ‌లు ఉన్న‌ట్టే..ఒక ఊరికి ఆత్మ ఉంటే..ఆ ఆత్మ త‌న క‌థ తానే చెబితే ఎలా ఉంటుంది అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థాంశంతో తెర‌కెక్కిన చిత్రం “మధురపూడి గ్రామం అనే నేను”. శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి క‌ళ్యాణ్ రామ్…

సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు బెంజ్ కారు గిఫ్ట్

ఈ ఇయర్ కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా సూపర్ సక్సెస్ అందుకుంది బేబి. ప్రేక్షకుల ఆదరణతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల అప్రిషియేషన్స్ అందుకుంది బేబి సినిమా. యూత్ ఫుల్ లవ్ ఎంటర్…

చిరంజీవి టైటిల్ తో వస్తున్న విజయ్ ఆంటోనీ

హీరో విజయ్ ఆంటోనీ అంటే కొత్తదనానికి మారుపేరు. ఆయన సినిమాలన్నీ వైవిధ్యంగా ఉంటూ ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేస్తుంటాయి. విజయ్ ఆంటోనీ చేస్తున్న అలాంటి మరో ప్రయత్నమే “హిట్లర్”. ఈసారి మెగాస్టార్ చిరంజీవి టైటిల్ తో వస్తున్నారు విజయ్ ఆంటోనీ. చెందూర్…

“సలార్” ఎఫెక్ట్ – నాని కూడా జాగ్రత్తపడుతున్నాడు

ప్రభాస్ సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కన్ఫర్మ్ కావడంతో క్రిస్మస్ స్లాట్ బుక్ చేసుకున్న సినిమాలన్నింటిలో అలజడి మొదలైంది. డిసెంబర్ 21 నుంచి 23 వరకు మూడు సినిమాలు రిలీజ్ డేట్ పెట్టుకున్నాయి. ఈ మూవీస్ లో డిసెంబర్ 22న…

కేజీఎఫ్ భామ టాలీవుడ్ లోకి దిగుతుందా

సూపర్ హిట్ సినిమాల్లో నటించినా కొన్నిసార్లు హీరోయిన్స్ కు లక్ కలిసిరాదు. బ్లాక్ బస్టర్ సినిమా చేసిన హీరోయిన్స్ ఆ తర్వాత ఆఫర్స్ లేక ఇండస్ట్రీ దూరమవడం చూశాం. అలాంటి ఫేజ్ చూస్తోంది కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి. ఈ హీరోయిన్…

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై క్లారిటీ

ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అనౌన్స్ అయినా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ తన సలార్…

హీరో సిద్ధార్థ్ కు బెంగుళూరులో చేదు అనుభవం, సారీ చెప్పిన ప్రకాష్ రాజ్

హీరో సిద్ధార్థ్ తన కొత్త సినిమా చిత్తా ప్రమోషన్ కోసం బెంగళూరు వెళ్లగా అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులోని ఓ హోటల్లో ఈ సినిమా ప్రెస్ మీట్ జరుగుతుండగా..అక్కడికి కొందరు కావేరీ జలాల పోరాట సమితి సభ్యులు వచ్చి…

“స్కంధ” కలెక్షన్స్ ఓకే, అయితే చెప్పినంత లేవు

రామ్ హీరోగా నటించిన లెేటెస్ట్ మూవీ స్కంధ డే వన్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. మాస్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. ఈ సినిమా రామ్ కెరీర్ లో బెస్ట్ డే వన్ కలెక్షన్స్…

చిరంజీవి రిలీజ్ చేసిన “గణపథ్” తెలుగు టీజర్

టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న గణపథ్ సినిమా తెలుగు టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి షేర్ చేశారు. ఈ సినిమాను దర్శకుడు వికాస్ బాల్ తెరకెక్కించారు. కృతి సనన్ హీరోయిన్ గా నటించగా..అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. దసరా…