యాక్షన్ షెడ్యూల్ లో “విశ్వంభర”

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా యాక్షన్ షెడ్యూల్ బిగిన్ అయ్యింది. హైదరాబాద్ గచ్చిబౌలి అల్యుమినియం ఫ్యాక్టరీలో ఈ భారీ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కిస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఈ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తున్నారు. దర్శకుడు వశిష్టతో కలిసి రామ్…

అల్లు అర్జున్ తో త్రిష, న్యూస్ వైరల్

హీరోయిన్ త్రిష తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్ ను దక్కించుకుంది. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఫిక్స్ చేశారట. ఈ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ లో వైరల్ అవుతోంది. ఈ కాంబో సినిమాను…

తన టైమ్ ఇదేనని త్రిషకు తెలుసు

త్రిష హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు దాటింది. ఇన్నేళ్లు ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో ఉండటం అరుదు. చాలా కొద్దిమంది హీరోయిన్స్ కే ఇది సాధ్యమవుతుంటుంది. ఇప్పటికీ స్టార్ హీరోల సరసన జోడీగా నటిస్తూ కొత్త హీరోయిన్స్ కు పోటీనిస్తోంది…

కూల్ లొకేషన్ లో “విశ్వంభర” కొత్త షెడ్యూల్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో ఈ సినిమా ఓ బిగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్సులతో పాటు ఓ సాంగ్ పిక్చరైజ్…

“విశ్వంభర” మ్యూజిక్ సిట్టింగ్స్ లో త్రిష, చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇవాళ మ్యూజిక్ సిట్టింగ్స్ లో చిరంజీవి, కీరవాణితో పాటు త్రిష కూడా పాల్గొంది. ఈ ఫొటోను త్రిష ట్విట్టర్ లో షేర్…

ఈ క్రేజీ ఫిల్మ్ లో త్రిష

విజయ్, త్రిష జంటగా రీసెంట్ గా లియో మూవీలో నటించారు. ఈ సినిమా కమర్షయిల్ గా బాగానే వర్కవుట్ అయ్యింది. ఈ జోడికి కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని విజయ్ కొత్త సినిమాలోనూ…

మెగాస్టార్ చిరంజీవి “విశ్వంభర” నుంచి క్రేజీ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న త్రిష డ్యూయల్ రోల్ చేస్తోంది అనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. విశ్వంభర సినిమాను దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్…

“విశ్వంభర” సెట్ లో జాయిన్ అయిన యంగ్ హీరోయిన్

యంగ్ హీరోయిన్ రమ్య పసుపులేటికి బంపర్ ఆఫర్ దక్కింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభరలో ఆమెకు ఓ కీ రోల్ లో నటించే అవకాశం దక్కింది. రమ్య పసుపులేటి హుషారు సినిమాతో ఫేమస్ అయ్యింది. ఇప్పుడు…

“స్టాలిన్” జోడీ మరోసారి

మెగాస్టార్ చిరంజీవి త్రిష మరోసారి తెరపై జోడీగా కనిపించబోతున్నారు. గతంలో వీరు కలిసి స్టాలిన్ అనే సినిమాలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు వీరు కలిసి నటించే అవకాశం వచ్చింది. మెగాస్టార్ నటిస్తున్న 156వ సినిమాలో త్రిష హీరోయిన్ గా ఎంపికైనట్లు న్యూస్…

మెగాస్టార్ చిరంజీవి 156 టైటిల్ “విశ్వంభర”?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇది మెగాస్టార్ నటిస్తున్న 156వ సినిమా. మెగా 156 పేరుతో ప్రస్తుతం ఈ సినిమాను పిలుస్తున్నారు. సోషియో ఫాంటసీ కథతో దర్శకుడు వశిష్ట ఈ…