అఖిల్#6 అనౌన్స్ మెంట్ ఆ రోజేనా ?

అఖిల్ బర్త్ డే ఈ నెల 8న. అదే రోజు ఆయన నటించబోయే కొత్త సినిమా అనౌన్స్ మెంట్ చేస్తారనే టాక్ మొదలైంది. ఇది అఖిల్ నటిస్తున్న 6వ సినిమా. ఆయన నటించిన గత ఐదు సినిమాల్లో ఏదీ సరైన సక్సెస్…

మంచి స్పీడ్ లో “విశ్వంభర” డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు వశిష్ట. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. భారీ సోషియో ఫాంటసీ సినిమా అయిన విశ్వంభరను రెగ్యులర్ షెడ్యూల్స్ లో కంప్లీట్ చేస్తూ తన టాలెంట్ నిరూపించుకుంటున్నారు వశిష్ట. ఈ బిగ్…

అనుష్క సినిమాాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ ను మేకర్స్ రివీల్ చేశారు. అమోజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా పోస్టర్, టైటిల్ విడుదల చేశారు. అనుష్క కొత్త సినిమా…

సూర్య “కంగువ” టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్

సూర్య హీరోగా నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ కంగువ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. నిన్న సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. 12 గంటల్లోపే కంగువ టీజర్ కు 10 మిలియన్స్ కు పైగా…

‘బాహుబలి’లో ప్రభాస్, రానాను గుర్తు చేసిన సూర్య, బాబీ డియోల్

బాహుబలి 2లో మహేంద్ర బాహుబలిగా ప్రభాస్, భల్లాలదేవుడిగా రానా ఫేస్ టు ఫేస్ క్లైమాక్స్ ఫైట్ హైలైట్ అయ్యింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ‘కంగువ’ టీజర్ లోనూ ఉధిరన్, కంగువ పోరాడే ఈ షాట్…

సూర్య “కంగువ” టీజర్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్

స్టార్ హీరో సూర్య నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ కంగువ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ కు డేట్ అండ్ టైమ్ ఫిక్సయ్యింది. కంగువ టీజర్ ను రేపు సాయంత్రం 4.30 నిమిషాలకు…

మెగాస్టార్ చిరంజీవి “విశ్వంభర” నుంచి క్రేజీ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న త్రిష డ్యూయల్ రోల్ చేస్తోంది అనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. విశ్వంభర సినిమాను దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్…

“స్టాలిన్” జోడీ మరోసారి

మెగాస్టార్ చిరంజీవి త్రిష మరోసారి తెరపై జోడీగా కనిపించబోతున్నారు. గతంలో వీరు కలిసి స్టాలిన్ అనే సినిమాలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు వీరు కలిసి నటించే అవకాశం వచ్చింది. మెగాస్టార్ నటిస్తున్న 156వ సినిమాలో త్రిష హీరోయిన్ గా ఎంపికైనట్లు న్యూస్…

తన హెల్త్ అప్ డేట్ చెప్పిన సూర్య

ఇటీవల కంగువా సినిమా షూటింగ్ లో స్వల్పంగా గాయపడ్డారు హీరో సూర్య. ఈ విషయం తెలిసిన అభిమానులు గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియా ద్వారా మెసేజ్ లు పంపారు. ఇలా కొన్ని వేల మెసేజ్ లు సూర్య దగ్గరకు…

మెగా156 షూటింగ్ మొదలైంది

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 156వ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ బిగిన్ అయినట్లు నిర్మాణ సంస్థ యూవీ ట్వీట్ చేసింది. ఈ సినిమాను సోషియో ఫాంటసీ కథతో దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో…