ఓటు కోసం హైదరాబాద్ కు రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కోసం మైసూర్ వెళ్లిన రామ్ చరణ్..రేపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా హైదరాబాద్ తిరిగి పయనమయ్యారు. మైసూర్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు రామ్ చరణ్ బయలు దేరారు. చరణ్ మైసూర్…

‘కల్కి..’ సెట్ లో అడుగుపెట్టిన కమల్

లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898ఏడీ సినిమా సెట్ లో అడుగుపెట్టారు. ఈ సినిమాలో కమల్ హాసన్ ఓ కీ రోల్ నటిస్తున్నారు. కల్కిలో ఆయనది విలన్ రోల్ అని తెలుస్తోంది. ఇందుకోసం కమల్…

“సత్యభామ” కోసం హైదరాబాద్ షిప్ట్ అయ్యా – కాజల్

రీసెంట్ గా భగవంత్ కేసరితో సక్సెస్ అందుకుంది కాజల్ అగర్వాల్. ఈ సినిమా తర్వాత తెలుగులో కంటిన్యూగా మూవీస్ చేస్తాననే హోప్స్ తో ఉంది కాజల్. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా సత్యభామ. ఈ సినిమా కథ…

ఎన్టీఆర్ “వార్ 2” రిలీజ్ డేట్ కన్ఫర్మ్

ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 రిలీజ్ డేట్ ను నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ ప్రకటించింది. ఈ సినిమాను 2025 ఆగస్టు 14న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. గతంలో రిలీజై సూపర్ హిట్టైన వార్ సినిమాకు సీక్వెల్…

“డబుల్ ఇస్మార్ట్” కౌంట్ డౌన్ షురూ

రామ్ హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను దర్శకుడు పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా రూపొందిస్తున్నారు. ఛార్మితో కలిసి పూరినే నిర్మిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్ విలన్…

“స్టాలిన్” జోడీ మరోసారి

మెగాస్టార్ చిరంజీవి త్రిష మరోసారి తెరపై జోడీగా కనిపించబోతున్నారు. గతంలో వీరు కలిసి స్టాలిన్ అనే సినిమాలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు వీరు కలిసి నటించే అవకాశం వచ్చింది. మెగాస్టార్ నటిస్తున్న 156వ సినిమాలో త్రిష హీరోయిన్ గా ఎంపికైనట్లు న్యూస్…

“యానిమల్” కు 2 లక్షల అడ్వాన్స్ టికెట్స్ సోల్డ్

అడ్వాన్స్ బుకింగ్స్ లో రణ్ బీర్ కపూర్ యానిమల్ సినిమా దూసుకెళ్తోంది. ఈ సినిమా నేషనల్ వైడ్ మల్టీప్లెక్స్ చైన్స్ లో 2 లక్షల టికెట్స్ అమ్ముడయ్యాయి. పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ మల్టీప్లెక్స్ చైన్స్ లో 2 లక్షల టికెట్స్ సోల్డ్…

వీలైనంత త్వరగా “ధృవనక్షత్రం” రిలీజ్ చేస్తారట

చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ధృవ నక్షత్రం సినిమాను వీలైనంత త్వరగా థియేటర్స్ లోకి తీసుకొస్తామని అంటున్నారు దర్శక నిర్మాత గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సినిమా రిలీజ్ ఆగిపోవడం వల్ల మూవీ లవర్స్, విక్రమ్…

“సలార్” కు “కేజీఎఫ్” తో లింక్ ఉండదు – ప్రశాంత్ నీల్

సలార్ సినిమా కేజీఎఫ్ కథలో భాగంగానే ఉంటుందని వస్తున్న రూమర్స్ పై స్పందించారు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్. సలార్ కథలో ఎక్కడా కేజీఎఫ్ ప్రస్తావన ఉండదని, సలార్ కథకు కేజీఎఫ్ తో ఎలాంటి లింక్ లేదని స్పష్టం చేశారు. సలార్,…

ముందుగానే ఓటీటీలోకి వచ్చేసిన “మార్టిన్ లూథర్ కింగ్”

సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా హాఫ్ డే ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది. రేపు సోని లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సిన ఈ సినిమా ఇవాళ మధ్యాహ్నం నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. మార్టిన్ లూథర్ కింగ్ స్ట్రీమింగ్…