కల్యాణ్ రామ్ “డెవిల్” వాయిదా?

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన కొత్త సినిమా డెవిల్ రిలీజ్ డేట్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మించగా..నవీన్ మేడారం దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. బ్రిటీష్ కాలం నాటి ఏజెంట్ క్యారెక్టర్…

హిట్ డైరెక్టర్ తో మరోసారి రవితేజ

డైరెక్టర్ అనిల్ రావిపూడితో రవితేజ చేసిన రాజా ది గ్రేట్ సినిమా సూపర్ హిట్టై ఈ కాంబోకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత వీరు కలిసి సినిమా చేసే అవకాశం రాలేదు. ఇటీవల భగవంత్ కేసరితో హిట్ కొట్టాడు డైరెక్టర్…

“రంగస్థలం”లో సమంతలా

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా నుంచి జాన్వీ కపూర్ పిక్ ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా జాన్వీ ఆకట్టుకుంటోంది. జాన్వీ ఇంత సంప్రదాయమైన మేకోవర్ లో కనిపించడం ఇదే తొలిసారి.…

దీపా‌‌వళికి “గుంటూరు కారం” ఫస్ట్ సింగిల్

మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కు టైమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తమన్ లేటెస్ట్ ట్వీట్ లో గుంటూరు కారం, గేమ్ ఛేంజర్…

“భగవంత్ కేసరి” ఓటీటీ డేట్ ఇదేనా?

బాలకృష్ణ, కాజల్, శ్రీలీల లీడ్ రోల్స్ లో నటించిన భగవంత్ కేసరి సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలోని మెసేజ్, ఎంటర్ టైన్ మెంట్ రెండూ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. దసరాకు రిలీజైన భగవంత్ కేసరి…

రేపే ఓటీటీలోకి వచ్చేస్తున్న “జవాన్”

షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్ రేపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ఎక్స్ క్లూజివ్ గా జవాన్ ప్రీమియర్ కానుంది. జవాన్ డిజిటల్ ప్రీమియర్ కోసం సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. థియేటర్ లో ఈ సినిమా చూసిన…

ఆర్జీఐ ఎయిర్ పోర్ట్ “మిల్లెట్ మార్వెల్స్ రెస్టారెంట్”ను సందర్శించిన పద్మశ్రీ ఖాదర్ వలీ

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో నటుడు భరత్ రెడ్డి ఏర్పాటు చేసిన మిల్లెట్ మార్వెల్స్ రెస్టారెంట్ ను సందర్శించారు పద్మశ్రీ ఖాదర్ వలీ. దేశంలోనే మిల్లెట్స్ తో చేసిన సూపర్ పుడ్ కిచెన్ ను ఏర్పాటు…