రవితేజ కొత్త సినిమాకు బ్రేకులు పడ్డాయా?

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో రవితేజ హీరోగా నటిస్తున్న ఓ కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్నారు. ఈ సినిమా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ…

లేడీ రిపోర్టర్ కు సల్మాన్ ముద్దులు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన మిత్రురాలు, సీనియర్ లేడీ జర్నలిస్ట్ భారతికి ఆప్యాయంగా ముద్దులు పెట్టారు. గోవాలో జరుగుతున్న ఇఫ్పీ వేడుకల్లో పాల్గొన్న సల్మాన్..రిపోర్టర్ భారతికి ముద్దులు పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అడోరబుల్…

నాగ చైతన్య కొత్త సినిమా టైటిల్ “తండేల్”

నాగ చైతన్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు తండేల్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ ఇప్పటికే ప్రచారంలో ఉంది. అదే టైటిల్ ను సినిమాకు పెట్టేశారు. రేపు నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ మెంట్ తో…

అఫీషియల్ గా “డంకీ” రిలీజ్ డేట్ అనౌన్స్

షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న డంకీ సినిమా రిలీజ్ డేట్ ఎట్టకేలకు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సలార్ కు పోటీగా రిలీజ్ అని చెప్పుకోవడమే గానీ వాళ్లు ప్రకటించలేదు. లేటెస్ట్ గా తమ సినిమాలోని రెండో పాట రిలీజ్ సందర్భంగా…

ఆస్కార్ ఎఫెక్ట్, “దేవర”లో పాటకు భారీ సెటప్

ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎన్టీఆర్ ను ఆస్కార్ అవార్డ్ లో భాగమయ్యేలా చేసింది. ఆస్కార్ అందుకున్న తొలి ఇండియన్ సాంగ్ గా నాటు నాటు నిలిచింది. పాటలకు ఇలాంటి ఇంపార్టెన్స్ కూడా ఉంటుందని చెప్పింది. దీంతో తన కొత్త…

పవన్ సలహా పాటిస్తున్నానంటున్న వైష్ణవ్ తేజ్

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అందుకున్నారు వైష్ణవ్ తేజ్. ఆయన తన ఫస్ట్ మూవీ ఉప్పెన సూపర్ హిట్ తో ఇండస్ట్రీలో స్థిరపడేందుకు కావాల్సిన ఫౌండేషన్ వేసుకున్నారు. వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ఆదికేశవ ఎల్లుండి…

క్షమాపణలు చెప్పనంటున్న మన్సూర్

త్రిషపై అసభ్య వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్ అలీఖాన్ ఆమెకు క్షమాపణలు చెప్పేది లేదంటున్నాడు. జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగిన నేపథ్యంలో అతను చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేసిన మన్సూర్ అలీఖాన్…త్రిషకు క్షమాపణలు…

స్వాతి దీక్షిత్ పై కబ్జా కేసు

హీరోయిన్, బిగ్ బాస్ కంటెస్టెంట్ స్వాతి దీక్షిత్ పై హైదరాబాద్ లో కబ్జా కేసు నమోదైంది. జుబ్లీహిల్స్ లోని ఓ ఇంటిని స్వాతి, తన స్నేహితులతో కలిసి కబ్జా చేసేందుకు ప్రయత్నించిందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. జుబ్లీహిల్స్ రోడ్ నెం.58లోని…

రేపటి నుంచి “గేమ్ ఛేంజర్” కొత్త షెడ్యూల్

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. కర్ణాటకలోని మైసూర్ లో ఈ సినిమా షెడ్యూల్ ప్రారంభించనున్నారు. రామ్ చరణ్ తో పాటు కీలక నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.…

డిసెంబర్ 1న “సలార్” ట్రైలర్ రిలీజ్

స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా ట్రైలర్ డిసెంబర్ 1న కాబోతోంది. డిసెంబర్ 1న సాయంత్రం 7 గంటల 19 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ట్రైలర్ కోసం ఫిల్మ్ లవర్స్, రెబల్ స్టార్ ఫ్యాన్స ఎన్నో…