వారసుడు డబ్బింగ్ సినిమానే.. తేల్చేసిన వంశీ!!
విజయ్ దళపతి హీరో గా తెరకెక్కిన వారసుడు సినిమా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. తమిళంలో వారిసు అనే టైటిల్ ని…