జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకుంది

జీనియ‌స్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, శ్రీ‌మ‌తి త‌బితా సుకుమార్ దంప‌తుల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డిని ఉత్త‌మ‌బాల న‌టిగా దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారం వ‌రించింది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన గాంధీ తాత చెట్టు చిత్రంలో ఉత్త‌మ‌న‌ట‌న‌కు గాను ఈ అవార్డును…

హీరో విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ లో చేరుకున్న 21 మిలియన్ ఫాలోవర్స్ మార్క్

హీరో విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ లో మరో ల్యాండ్ మార్క్ కు చేరుకున్నారు. ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఆయన 21 మిలియన్ ఫాలోవర్స్ కు రీచ్ అయ్యారు. అల్లు అర్జున్ తర్వాత అత్యధిక ఫాలోవర్స్ కలిగిన…

ప్రియమణి “భామాకలాపం 2” టీజర్ విడుదల.. ఫిబ్రవరి 16నుంచి స్ట్రీమింగ్   

ప్రియమణి నటించిన భామా కలాపం 2 నుంచి ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజు ‘భామాకలాపం 2’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో అనుపమ పాత్రలో ప్రియమణి అమాయకపు గృహిణిగా కనిపించారు. అనుపమ తన గత జీవితాన్ని,…

పనిమనిషి పై లైంగిక వేధింపులు..జుబ్లీ పబ్లిక్ స్కూల్ తండ్రి కొడుకుల కామ పురాణం!!

జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రతిష్టాత్మక పాఠశాల మాజీ చైర్మన్ తన ఇంటి పనిమనిషిని వేధింపులకు గురి చేసిన కేసు నమోదైంది. ఈ 55 ఏళ్ల నిందితుడితో పాటు అతని కుమారుడిపై కూడా కేసు కూడా నమోదైంది. జూన్ 18న బంజారాహిల్స్‌లోని నిందితుడి ఇంట్లో…

లక్ష్మీ మీనన్ ను పెళ్లి చేసుకోవడం లేదు- విశాల్

హీరోయిన్ లక్ష్మీ మీనన్ ను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్నట్లు వార్తలను తీవ్రంగా ఖండించారు హీరో విశాల్. తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఒక అమ్మాయిని ఈ వార్తల్లో చేర్చారు కాబట్టే తాను స్పందిస్తున్నట్లు విశాల్…

ఇండియా తిరిగొచ్చిన మహేశ్

గత రెండు వారాలుగా వెకేషన్ లో ఉన్న మహేశ్ బాబు ఇండియా తిరిగొచ్చారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన ఫ్యామిలీతో వస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన పుట్టినరోజు జరుపుకునేందుకు ఇంగ్లండ్, స్కాట్లండ్ టూర్ వెళ్లారు మహేశ్ బాబు.…

నిజంగానే బిగ్ బాస్ 7 కొత్తగా ఉండబోతుందా..?

బిగ్ బాస్ ఓ సంచలనం. బుల్లితెర పై అత్యధికులు వీక్షించిన రియాల్టీ షో ఇది. ఈ రియాల్టీ షోకు మిగిలిన రాష్ట్రాల్లో కన్నా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆదరణ లభించింది. బిగ్ బాస్ సీజన్ 1 కు యంగ్ టైగర్ ఎన్టీఆర్…

అపోలో చిల్డ్రన్ హాస్పిటల్స్ ప్రారంభిస్తున్న ఉపాసన

పిల్లల వైద్యం కోసం అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల. ఈ హాస్పిటల్ రాష్ట్ర స్థాయిలో పిల్లలకు వైద్య సేవలు అందిస్తుందని ఆమె హైదరాబాద్ లో ఇవాళ ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో తెలిపారు.…

నాకేం పెంకాసులు ఇవ్వడం లేదు – రూమర్స్ పై సమంత ఘాటు రిప్లై

తనపై వస్తున్న రూమర్స్ పై మరోసారి ఘాటుగా స్పందించింది సమంత. మీడియా కథనాలకు సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అవుతుంటుందీ తార. తాజాగా తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి చికిత్స గురించి వస్తున్న రూమర్స్ పై ఫైర్ అయ్యింది. సమంత ఇన్…

మహేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఎక్కడ..?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. అయితే.. ఆగష్టు 9న మహేష్‌ పుట్టినరోజు. ఈ సంవత్సరం మహేష్ బర్త్ డే సందర్భంగా బిజినెస్ మేన్ చిత్రాన్ని రీ…