“కల్కి” కొత్త రిలీజ్ డేట్ ఇదేనా ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఎడి సినిమా మే 9న రిలీజ్ కావాల్సిఉంది. అయితే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 9 నుంచి కొత్త రిలీజ్ డేట్ కు పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనలో మూవీ…

పృథ్వీరాజ్ నటన చూసి షాక్ అయ్యా – కమల్ హాసన్

పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ సినిమాకు తన ప్రశంసలు అందించారు లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్. డైరెక్టర్ మణిరత్నంతో కలిసి కమల్ హాసన్ ఈ సినిమాను చూశారు. సినిమా ప్రివ్యూ అనంతరం తన రెస్పాన్స్ తెలిపారు కమల్ హాసన్. ది…

ఇళయరాజా మీద అభిమానాన్ని ఇలా చూపిస్తున్న కమల్

ఇళయరాజా అంటే కమల్ హాసన్ కు విపరీతమైన అభిమానం. కమల్ హాసన్ నటించిన ఎన్నో చిత్రాల్లో మరుపురాని పాటలు అందించాడు ఇళయరాజా. ఒక వేదిక మీద రజనీకాంత్ ఇదే విషయాన్ని చెబుతూ ఇళయరాజా తన కంటే కమల్ హాసన్ కు హిట్…

డైరెక్టర్ తో శృతి రొమాన్స్ వైరల్

ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు లోకేష్ కనకరాజ్. ఆయన హీరోయిన్ శృతి హాసన్ తో కలిసి నటించిన వీడియో ఆల్బమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శృతి…

‘కల్కి..’ సెట్ లో అడుగుపెట్టిన కమల్

లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898ఏడీ సినిమా సెట్ లో అడుగుపెట్టారు. ఈ సినిమాలో కమల్ హాసన్ ఓ కీ రోల్ నటిస్తున్నారు. కల్కిలో ఆయనది విలన్ రోల్ అని తెలుస్తోంది. ఇందుకోసం కమల్…

ఎమోషనల్ ట్వీట్ చేసిన మహేశ్ బాబు

లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కు స్టార్ హీరో మహేశ్ బాబు థ్యాంక్స్ చెప్పారు. తన ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నందుకు మహేశ్ కమల్ కు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణ గారు వదిలి వెళ్లిన…

కమల్ కు ప్రభాస్ బర్త్ డే విశెస్

ఇవాళ లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ పుట్టినరోజు. ఆయనకు సౌత్ నుంచే కాక బాలీవుడ్ నుంచి సెలబ్రిటీలు విశెస్ చెబుతున్నారు. స్టార్ హీరో ప్రభాస్ కూడా కమల్ కు బర్త్ డే విశెస్ చెప్పారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రభాస్ తన…

కమల్ హాసన్ కొత్త సినిమా టైటిల్ “థగ్ లైఫ్”

కమల్ హాసన్, మణిరత్నం కాంబో సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు థగ్ లైఫ్ అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. రేపు కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించారు. ఇది…

కమల్, మణిరత్నం సినిమా టైటిల్ కు టైమ్ ఫిక్స్

కమల్ హాసన్ హీరోగా దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న కొత్త సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు. కమల్ హాసన్ నటిస్తున్న 234వ చిత్రమిది. ఈ సినిమా టైటిల్ ను ఇవాళ సాయంత్రం రిలీజ్ చేయబోతున్నారు. కమల్ హాసన్, మణిరత్నం నాయకుడు సినిమా తర్వాత…

కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతున్న “కల్కి”

ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా కల్కి 2898ఏడీ కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతోంది. ఇటీవల కొద్ది రోజులుగా వీఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ఈ చిత్రబృందం టైమ్ తీసుకుంది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. వచ్చే వారం నుంచి కల్కి…