భార్యా బాధితుడిగా విజయ్ ఆంటోనీ, ఎంటర్ టైనింగ్ గా “లవ్ గురు” ట్రైలర్

హీరో విజయ్ ఆంటోనీని బిజినెస్ మ్యాన్ గా, డాక్టర్ గా, పోలీస్ ఆఫీసర్ గా..ఇలా విభిన్నమైన క్యారెక్టర్స్ లో సౌత్ ఆడియెన్స్ చూశారు. ఆ సినిమాలను సక్సెస్ చేశారు. కానీ ఫస్ట్ టైమ్ భార్యా బాధితుడిగా “లవ్ గురు” సినిమాలో విజయ్…

“ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాకు ఫిదా అయిన టాలీవుడ్ డైరెక్టర్స్

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ప్రీమియర్ ను పలువురు టాలీవుడ్ డైరెక్టర్స్ చూశారు. ఈ సినిమా వారిని ఇన్స్ పైర్ చేసిందంటూ ప్రశంసించారు. ఈ సెలబ్రిటీ ప్రీమియర్ షో లో…

అప్పుడు ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’, ఇప్పుడు ‘మధురము కదా..’

హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ పెట్ల కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ గీత గోవిందం. గోపీ సుందర్ కంపోజ్ చేసిన ఈ సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ ను హీరో అడ్మైర్…

మరోసారి రామ్‌ చ‌ర‌ణ్, సుకుమార్ క్రేజీ కాంబో రెడీ

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు సుకుమార్ రూపొందించే కొత్త సినిమాకు అంతా సిద్ధమైంది. ఈ సినిమాను ఇవాళ హోలీ సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆర్ సీ 16 తర్వాత రామ్ చరణ్ నటించే నెక్ట్ సినిమా ఇదే కానుంది.…

హోలీ విశెస్ తో కలర్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ధూం ధాం” కొత్త పోస్టర్ రిలీజ్

ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు చెప్పింది చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “ధూం ధాం” మూవీ టీమ్. ఈ రంగుల పండుగ రోజు కలర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన…

ప్రియదర్శి కొత్త సినిమా ప్రారంభం

రీసెంట్ గా ఓం భీమ్ బుష్ సినిమాతో సక్సెస్ అందుకున్న ప్రియదర్శి తన కొత్త సినిమా మొదలుపెట్టాడు. మల్లేశం, బలగం వంటి హిట్ సినిమాల తర్వాత అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఇటు హీరోగా సినిమాలు చేస్తున్నారు ప్రియదర్శి. దర్శకుడు ఇంద్రగంటి మోహన…

కోలీవుడ్ బ్యూటీకి లక్కీ ఛాన్స్

కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి యూత్ ఆడియెన్స్ కు చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో ఆకట్టుకుంటుందీ హీరోయిన్. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది మాళవిక మోహనన్. ఆమె ఖాతాలో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేరినట్లు…

కూల్ లొకేషన్ లో “విశ్వంభర” కొత్త షెడ్యూల్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో ఈ సినిమా ఓ బిగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్సులతో పాటు ఓ సాంగ్ పిక్చరైజ్…

షూట్ కు రెడీ అవుతున్న వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా

డైరెక్టర్ అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. ఈ సినిమాను జూలైలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. భగవంత్ కేసరి సక్సెస్…

“డబుల్ ఇస్మార్ట్” వచ్చేది అప్పుడే

రామ్ హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ డేట్ గురించి ఓ అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమాను జూన్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మే లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో…