“కల్కి” ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా ఓటీటీ హక్కుల కోసం భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఈ సినిమాను దక్కించుకునేందుకు మేజర్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అమోజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ కల్కి కోసం…

గోవాలో “దేవర” సందడి

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా గోవా షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ లేటెస్ట్ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట చిత్రీకరణ చేయనున్నారు. గోవా షెడ్యూల్ లో ఎన్టీఆర్ ఉన్న ఫొటోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.…

మూడు వారాల్లోనే ఓటీటీలోకి వరుణ్ తేజ్ సినిమా

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా నిన్న రాత్రి నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఈ నెల 29 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతుందని…

బాలీవుడ్ లో రీమేక్ కానున్న “ఉప్పెన”

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోను సక్సెస్ ఫుల్ గా లాంఛ్ చేసిన సినిమా ఉప్పెన. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టైంది. వంద కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఉప్పెనతో కృతి శెట్టి…

‘కేజీఎఫ్’ విలన్ ను దించుతున్న రామ్ చరణ్

రామ్ చరణ్ తన కొత్త సినిమా ఆర్ సీ 16ను రీసెంట్ గా లాంఛ్ చేశారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్నారు. నిన్న ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో ఘనంగా…

ఇన్ స్టా ఫాలోవర్స్ లో అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్

హీరో అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇన్ స్టాలో 25 మిలియన్ ఫాలోవర్స్ తో తొలి తెలుగు హీరోగానే కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ సెలబ్రిటీగా మారారు అల్లు అర్జున్. ఆయన…

“విశ్వంభర” మ్యూజిక్ సిట్టింగ్స్ లో త్రిష, చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇవాళ మ్యూజిక్ సిట్టింగ్స్ లో చిరంజీవి, కీరవాణితో పాటు త్రిష కూడా పాల్గొంది. ఈ ఫొటోను త్రిష ట్విట్టర్ లో షేర్…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న హృతిక్ “ఫైటర్”

హృతిక్ రోషన్, దీపిక పదుకోన్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ ఫైటర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీలోకి రావడం ఆలస్యమైంది. ఫిల్మ్ లవర్స్ ను సర్ ప్రైజ్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా…

‘భగత్ బ్లేజ్’ కు ఈసీ గండం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఇటీవల భగత్ బ్లేజ్ పేరుతో ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో పవన్ జనసేన పార్టీ గుర్తు గ్లాస్ గురించి డైలాగ్స్ ఉన్నాయి. రాజకీయ ఉద్దేశంతో ఈ డైలాగ్స్…

రాజమౌళి ఫ్యామిలీకి తప్పిన ప్రమాదం

ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. ఆయన కుటుంబంతో పాటు జపాన్ లో పర్యటిస్తున్నారు. ఇక్కడ ఆర్ఆర్ఆర్ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా అక్కడి వారి కోరిక మేరకు జపాన్ కు కుటుంబంతో సహా వెళ్లారు…