ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్న “భీమా”

గోపీచంద్ హీరోగా నటించిన భీమా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా రైట్స్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ తీసుకుంది. ఏప్రిల్ 5 నుంచి భీమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ విషయాన్ని…

ట్రైలర్ రివ్యూ – ఫ్యామిలీ స్టార్

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ చూస్తే ఓ పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో సూపర్ హిట్ కొట్టబోతున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ స్టోరీలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలో అవన్నీ ఈ…

లిల్లీకి బలైన టిల్లు

రాధిక పెట్టిన బాధలకు ఇబ్బందులు పడ్డ టిల్లును డీజే టిల్లులో చూసి నవ్వుకున్నాం. ఇప్పుడు లిల్లీకి బలైన టిల్లును టిల్లు స్క్వేర్ లో చూపించబోతున్నారు. ఈ సినిమా రేపు రిలీజ్ కు వస్తోంది. నిన్న రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ…

ఇంకా 2 నెలల షూటింగ్ మిగిలి ఉందా

నిన్న హైదరాబాద్ లో జరిగిన హీరో రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్ ఇచ్చారు. సినిమా షూటింగ్ ఇంకా రెండు నెలలు మిగిలి ఉందంటూ ఆయన చెప్పిన మాటలతో ఫ్యాన్స్…

పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అదితీరావ్ హైదరి

కోలీవుడ్ లో మరో ప్రేమ జంట ఏడడుగులు వేసింది. సిద్ధార్థ్, అదితీరావ్ హైదరి ఇవాళ వనపర్తి జిల్లాలోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. చాలా సింపుల్ గా ఈ పెళ్లి…

ఫ్యామిలీ ఆడియెన్స్ ఇష్టపడే మూవీ “ఫ్యామిలీ స్టార్” – సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్

“ఫ్యామిలీ స్టార్” ఫ్యామిలీ ఆడియెన్స్ అందరు చూసే బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటున్నారు సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్. బాలీవుడ్, మలయాళ మూవీస్ కు ఎక్కువగా వర్క్ చేసే కేయూ మోహనన్, తెలుగులో సినిమాటోగ్రఫీ అందించిన రెండో సినిమా ఇది. విజయ్…

ఆ దెయ్యం రోజూ రాత్రి బెడ్ రూమ్ లోకి వచ్చేది – హీరో నవీన్ చంద్ర

నవీన్ చంద్ర లీడ్ రోల్ లో నటిస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “ఇన్స్ పెక్టర్ రిషి”. ఈ వెబ్ సిరీస్ ఎల్లుండి నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియోలో ఐదు భాషల్లో స్ట్రీమంగ్ కాబోతోంది. ఈ సిరీస్ విశేషాలను టీమ్ తో కలిసి…

‘ది గోట్ లైఫ్’ సినిమా వెనక దాగిన కన్నీటి కథ ఇది

కొన్ని పరిస్థితులను, కష్టాలను అందరూ తట్టుకోలేరు. వాటిని ఎదుర్కొని నిలబడ్డవారే రియల్ హీరోలు అనిపించుకుంటారు. పది మందికి ఇన్సిపిరేషన్ గా నిలుస్తారు. అలాంటి కేరళ వ్యక్తి నజీబ్. గల్భ్ బాధితుడిగా రెండేళ్లు ఎడారిలో అతను సాగించిన ప్రయాణం ఓ కన్నీటి కథ.…

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన “ట్రూ లవర్”

మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటించిన సినిమా “ట్రూ లవర్”. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్,…

“ఫ్యామిలీ స్టార్” నుంచి ఈ యాంగిల్ కొత్తగా ఉంది

ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రేపు గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ ట్రైలర్ ను తెలంగాణలో ఉదయం 11 గంటలకు హైదరాబాద్ మూసాపేట శ్రీరాములు థియేటర్ లో , ఏపీలో తిరుపతి పిజిఆర్ సినిమాస్ థియేటర్ లో సాయంత్రం 6…