ప్రభాస్ మారుతి సినిమా..దానికోసం ఎదురుచూపు!!

ప్రభాస్ హీరో గా నటిస్తున్న చాలా సినిమాలలో ఒకటి మారుతి దర్శకత్వంలో చేయబోయే సినిమా. అసలు వీరి కాంబో సినిమా వస్తుందని ఎవరు కూడా కలలో కూడా ఊహించారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఈ దర్శకుడితో చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే…

మెగా 154 లో ఆ పాత్ర కీలకం కానుందట!!

మెగా స్టార్ చిరంజీవి 154 వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా యొక్క టీజర్ దీపావళి కి రాబోతు ఉండడం నిజంగా మెగా అభిమానులలో ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది అని చెప్పాలి. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ను…

మహేష్ చేసిన పని.. త్రివిక్రమ్ పై ఎఫెక్ట్!!

మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 28 వ తేదీన…

కొరటాల శివ కొత్త కథ రెడీ చేస్తున్నాడా!!

టాలీవుడ్ టాప్ దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడో ప్రకటించినప్పటికీ ఇంకా మొదలుపెట్టకపోవడం సినిమాపై రకరకాల అనుమానాలు కలగడానికి కారణం అవుతుంది. ఎన్టీఆర్ చేసిన ‘ఆర్ ఆర్ ఆర్’…

గాడ్ ఫాదర్ కు మంచి కలెక్షన్స్ వచ్చాయిగా!!

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమాకి విశేషమైన ఆదరణ లభిస్తోంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన…

చైతు సినిమా కోసం రంగంలోకి స్టార్స్!!

అక్కినేని నాగచైతన్య హీరో గా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఇప్పుడు వేగంగా జరుపుకుంటుంది. కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ…

అప్పుడే డబ్బింగ్ మొదలుపెట్టిన చిరు!!

ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిరంజీవి ఇప్పుడు తదుపరి సినిమా పనులను వేగంగా చేస్తున్నాడు. బాబీ దర్శకత్వంలోని సినిమా ను సంక్రాంతి కి విడుదల చేయడానికి సిద్ధమైన చిరు ఆ విధంగా పనులు చేస్తున్నాడు. కాగా ఇన్నిరోజులు…

మెగాస్టార్ కొత్త సినిమా టైటిల్ కి రంగం సిద్ధం!!

గాడ్ ఫాదర్ సినిమా తో ప్రేక్షకుల ను ఎంతో ఆకట్టుకున్న చిరంజీవి ఇప్పుడు తన తదుపరి సినిమాలను చేసేవిధంగా ముందుకు పోతున్నాడు. ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బాబీ దర్శకత్వంలోని సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న చిరంజీవి ఈ సినిమా టైటిల్…

చరణ్ – శంకర్ మూవీ ఫస్ట్ లుక్ కి రంగం సిద్ధం!!

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ప్రేక్షకులను వేరే స్థాయి లో అలరించడానికి సిద్ధమైపోతున్నాడు రామ్ చరణ్. అందుకే అయన శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. తమిళంలో ఎన్నో గొప్ప సినిమాలు చేసిన శంకర్ ఇప్పుడు తెలుగు లో తొలి…