Shaakuntalam: ప్చ్.. `శాకుంతలం` విష‌యంలో అనుకున్న‌దే జ‌రిగిందే.. గుర్రుగా సామ్ ఫ్యాన్స్‌!

గత ఏడాది `యశోద` మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత.‌. ఈ నెలలో `శాకుంతలం` సినిమాతో ప్రేక్షకులను పలకరించాల్సి ఉంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం(Shaakuntalam) ఆధారంగా ఈ సినిమాను భారీ…

Prabhas: అనారోగ్యానికి గురైన ప్రభాస్.. ఆగిపోయిన సినిమా షూటింగ్స్‌!?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర జ్వరంతో మన డార్లింగ్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావ‌డంతో అభిమానులు తెగ హైరానా ప‌డిపోతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేతి నిండా చిత్రాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గడుపుతున్న…

Balakrishna-Chiranjeevi: మ‌ళ్లీ బాక్సాఫీస్ వార్‌కు సిద్ధ‌మ‌వుతున్న బాల‌య్య‌-చిరు.. ఈసారి గెలిచేది ఎవ‌రు?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయిన నట‌సింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna), మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ సంగతి తెలిసిందే. బాలయ్య `వీర సింహారెడ్డి` మూవీతో ప్రేక్షకులను పలకరించగా.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో సందడి…

Sharwanand: య‌మా స్పీడ్‌గా ఉన్న శ‌ర్వా.. మ‌రో స‌ర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది!?

టాలీవుడ్ యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో శర్వానంద్(Sharwanand) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రక్షిత రెడ్డి అనే అమ్మాయితో శర్వానంద నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ర‌క్షిత రెడ్డి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్…

Shaakuntalam: స‌మంత ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌.. మ‌ళ్లీ `శాకుంత‌లం` వాయిదా..?!

`య‌శోద` వంటి బంప‌ర్ హిట్ అనంత‌రం ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం `శాకుంతలం`. కాళిదాసు రచించిన `అభిజ్ఞాన శాకుంతలం` ఆధారంగా అద్భుత‌మైన దృశ్య‌కావ్యంగా ఈ మూవీని రూపొందించారు. ఇందులోదుష్యంత మహారాజుగా మ‌ల‌యాళ న‌టుడు…

OG: `ఓజీ`కి ఫ‌స్ట్ ఛాయిస్‌ ప‌వ‌న్ కాదు.. సుజీత్ క‌థ‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రు?

`రన్ రాజా రన్` సినిమాతో డైరెక్ట‌ర్ గా టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్‌(Director Sujeeth).. త‌న రెండో సినిమాను ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో అనౌన్స్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ప్ర‌భాస్‌, సుజీత్ కాంబినేష‌న్…

Balakrishna: `వీర సింహారెడ్డి` హిట్ తో రెమ్యున‌రేష‌న్ పెంచేసిన బాల‌య్య‌.. ఒక్కో సినిమాకు ఎంతంటే?

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కెరీర్ ప‌రంగా య‌మా జోరు చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. `అఖండ` తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న‌ బాలకృష్ణ రీసెంట్ గా `వీర సింహారెడ్డి` మూవీతో…

Anushka Shetty: అనుష్క పేరు చెప్పి రూ. 51 ల‌క్ష‌లు టోక‌రా.. ల‌బోదిబోమంటున్న నిర్మాత‌!

ఒక్క ఛాన్స్ వ‌స్తే చాలు.. సినీ ఇండ‌స్ట్రీలో పాతుకుపోవ‌చ్చ‌ని చాలా మంది భావిస్తుంటారు. ఆ ఒక్క ఛాన్స్ పొంద‌డం కోసం ఎన్నెన్నో ప్ర‌య‌త్నాలు చేస్తారు. డబ్బులిచ్చేందుకు కూడా ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌రు. ఇలాంటి వారి బలహీనతను ఆసరాగా తీసుకుని కొంద‌రు కేటుగాళ్లు…

Pawan Kalyan: పవన్‌కు ఆ రెండు రావు.. త‌మ్ముడిని నాగ‌బాబు అంత మాట‌నేశాడేంటి..?

ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) అంటే తెలియ‌ని తెలుగు సినీ ప్రియులు ఉండ‌రు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్నాడు. అన్నకు తగ్గా కాదు కాదు అన్నకు మించిన…

Balakrishna-Honey Rose: హనీరోజ్ మామూల్ది కాదు.. ఏకంగా బాల‌య్య‌తో పెగ్గేస్తూ ర‌చ్చ‌!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఈ సంక్రాంతి పండ‌క్కి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం అంచనాలను…