“కల్కి” కొత్త రిలీజ్ డేట్ ఇదేనా ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఎడి సినిమా మే 9న రిలీజ్ కావాల్సిఉంది. అయితే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 9 నుంచి కొత్త రిలీజ్ డేట్ కు పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనలో మూవీ…

“కల్కి” వాయిదాను ప్రకటిస్తారా ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఎడి సినిమా పోస్ట్ పోన్ అవుతుందంటూ వార్తలు నెట్టింట చాలా రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. మే 9న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే దేశమంతటా సార్వత్రిక…

సూర్య “కంగువ” టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్

సూర్య హీరోగా నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ కంగువ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. నిన్న సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. 12 గంటల్లోపే కంగువ టీజర్ కు 10 మిలియన్స్ కు పైగా…

సూర్య “కంగువ” టీజర్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్

స్టార్ హీరో సూర్య నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ కంగువ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ కు డేట్ అండ్ టైమ్ ఫిక్సయ్యింది. కంగువ టీజర్ ను రేపు సాయంత్రం 4.30 నిమిషాలకు…

కల్కి జోడి ఫొటో వైరల్

కల్కి 2898 ఎడి సినిమాలో జంటగా నటిస్తున్నారు ప్రభాస్, దిశా పటానీ. ఈ జంట ప్రస్తుతం ఓ సాంగ్ షూట్ కోసం ఇటలీ వెళ్లారు. అక్కడి లొకేషన్ నుంచి తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రభాస్, దిశా…

ఇటలీలో “కల్కి 2898 ఎడి” పాట షూటింగ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఎడి సినిమా నుంచి అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్. ఈ సినిమాలోని పాట షూటింగ్ కోసం ఇటలీ వెళ్లారు. అక్కడ ప్రభాస్, దిశా పటానీ కాంబోలో ఓ బ్యూటిఫుల్ సాంగ్ చిత్రీకరణ…

“కంగువ” షూటింగ్ లో సూర్యకు స్వల్ప గాయం

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కంగువ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కంగువ వచ్చే ఏడాది ఏప్రిల్ 11న రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 38…

38 భాషల్లో సూర్య “కంగువ” రిలీజ్

సూర్య హీరోగా నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ కంగువ రిలీజ్ పై నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన ప్రకటన సెన్సేషనల్ అవుతోంది. కంగువ సినిమాను వరల్డ్ వైడ్ గా 38 భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో జ్ఞానవేల్ రాజా…