భోళా శంకర్ పై కూడా నమ్మకం లేదా.. అందుకే చిరు!!
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి భోళా శంకర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇది తమిళంలో రూపొందిన సినిమా కి రీమేక్ కాగా తెలుగు లో పలుమార్పులతో ఈ సినిమా రూపొందుతుంది. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమా తో ప్రేక్షకుల…