బోల్డ్ రోల్ పై అనుపమ రియాక్షన్ ఇదే

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ చాలాకాలం ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చింది. ఆశిష్ హీరోగా నటించిన రౌడీ బాయ్స్ సినిమాతో ముద్దులు మొదలుపెట్టింది. అప్పుడే నావల్ షోస్ కూడా చేసింది. అప్పటిదాకా తాను చేయని గ్లామర్ షోను రౌడీ బాయ్స్ తో…

ఆలస్యం కానున్న సూర్య 43

దర్శకురాలు సుధా కొంగర, హీరో సూర్య కాంబినేషన్ ఎంతో స్పెషల్. వీరు కలిసి చేసిన ఆకాశమే హద్దురా సినిమా సినీ ప్రియులకు ఫేవరేట్ మూవీ అయ్యింది. ఉత్తమ నటుడిగా సూర్యకు జాతీయ అవార్డ్ అందించింది. ఓటీటీ రిలీజైనా ఈ సినిమాకు ప్రేక్షకుల…

గ్రాండ్ లాంఛ్ కు రెడీ అయిన రామ్ చరణ్ క్రేజీ ఫిల్మ్

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న క్రేజీ మూవీ ఆర్ సీ 16 రేపే గ్రాండ్ లాంఛింగ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను అఫీషియల్ గా రేపు మొదలుపెట్టబోతున్నారు. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను రూపొందించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా…

హర్ష చెముడు “సుందరం మాస్టర్” ఓటీటీ డేట్ లాక్డ్

కమెడియన్ హర్ష చెముడు లీడ్ రోల్ చేసిన సుందరం మాస్టర్ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి సుందరం మాస్టర్ స్ట్రీమింగ్…

గోవాకు ఎన్టీఆర్, రీజన్ ఇదే ..!

ఎన్టీఆర్ గోవాకు వెళ్తున్న ఎయిర్ పోర్ట్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దేవర సినిమా షూటింగ్ కోసమే ఎన్టీఆర్ గోవాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గోవాలో దేవర సినిమా సాంగ్ షూట్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్ కూడా…

ఓటీటీలోనూ “హనుమాన్” ర్యాంపేజ్

సంక్రాంతికి రిలీజై థియేటర్స్ లో రికార్డ్ కలెక్షన్స్ సాధించిన హనుమాన్ సినిమా ఓటీటీలోనూ తన ర్యాంపేజ్ కొనసాగిస్తోంది. నిన్న ఈ సినిమా జీ 5 ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ కు వచ్చింది. స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి హనుమాన్ క్రేజ్ కంటిన్యూ అవుతోంది.…

హారర్ సినిమాల సత్తా చాటిన “సైతాన్”

హారర్ సినిమాలకు ఎప్పుడూ థియేట్రికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రేక్షకులు భయపడుతూనే ఇలాంటి సినిమాలు చూస్తుంటారు. అజయ్ దేవగణ్ నటించిన బాలీవుడ్ లేటెస్ట్ మూవీ సైతాన్ కూడా ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తోంది. ఈ నెల 8న రిలీజైన ఈ సినిమా దాదాపు…

“గేమ్ ఛేంజర్” వైజాగ్ షూటింగ్ పిక్స్ లీక్

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం రామ్ చరణ్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడ రామ్ చరణ్, కియారా అద్వానీ పాల్గొనే సీన్స్ షూటింగ్ చేస్తున్నారు. ఈ సీన్స్ వీడియోస్…

మట్కా కింగ్ గా కనిపించనున్న వరుణ్ తేజ్

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ మట్కా కింగ్ గా కనిపించబోతున్నారు. ఆయన తన కొత్త సినిమా మట్కాలో ఈ క్యారెక్టర్ చేయబోతున్నారు. 60వ దశకంలో మట్కా కింగ్ గా రతన్ ఖత్రి పేరు తెచ్చుకున్నారు. ఈ గ్యాంబ్లర్ జీవితం ఆధారంగా…

సలార్ 2, రాజా సాబ్ పై ప్రభాస్ ఫోకస్

రెబెల్ స్టార్ ప్రభాస్ తన ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ ఒక్కొక్కటిగా ఫినిష్ చేస్తున్నారు. తాజాగా ఆయన కల్కి 2898 ఏడి సినిమాలో తన పోర్షన్స్ కంప్లీట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ప్యాచ్ వర్క్ తో సహా ప్రభాస్ తన పార్ట్ మొత్తం…