“అఖండ 2” సెట్స్ మీదకు వెళ్లేది అప్పుడేనట

బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించిన సూపర్ హిట్ సినిమా అఖండ. ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానంటూ ఇటీవల తన స్కంధ సినిమా ప్రచారంలో వెల్లడించారు దర్శకుడు బోయపాటి. ఆయన చెప్పినట్లే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు…

షారుఖ్ “డంకీ” ట్రైలర్ రిలీజ్

షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న డంకీ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ సినిమాను లెజెండరీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ రూపొందించారు. వికీ కౌశల్, తాప్సీ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 21న డంకీ థియేటర్స్ లోకి వస్తోంది.…

వెబ్ సిరీస్ లు చేయనంటున్న మృణాల్

సీతారామం సినిమా సక్సెస్ తో తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. వరుసగా పేరున్న హీరోలతో నటించే అవకాశాలు అందుకుంటోంది. ఆమె హీరో నానితో కలిసి నటించిన హాయ్ నాన్న సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతోంది. ఈ సినిమా…

యూఎస్ లో హాఫ్ మిలియన్ డాలర్స్ మార్క్ కు “సలార్”

స్టార్ హీరో ప్రభాస్ కొత్త సినిమా సలార్ యూఎస్ బుకింగ్స్ లో రికార్డ్ దిశగా వెళ్తోంది. ఈ సినిమాకు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవగా..అక్కడ 4 లక్షల డాలర్ల మేర టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ స్పీడ్ 5 లక్షల డాలర్స్…

శరవేగంగా “పుష్ప 2” షూటింగ్

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటిదాకా దాదాపు 70 శాతం దాకా పూర్తయ్యిందని తెలుస్తోంది. పుష్ప 2 సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.…

ప్రసిద్ధ ఆలయంలో రామ్ చరణ్ పూజలు

మైసూరులోని ప్రసిద్ధ చాముండేశ్వరి దేవి ఆలయాన్ని హీరో రామ్ చరణ్ దర్శించారు. అక్కడ చాముండేశ్వరి దేవికి పూజలు జరిపారు. రామ్ చరణ్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేకంగా పూజలు చేయించారు. రామ్ చరణ్ రాక సందర్భంగా ఆలయం వద్ద…

మార్చి నుంచి “వార్ 2” సెట్ లో ఎన్టీఆర్

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఫస్ట్ బాలీవుడ్ మూవీ వార్ 2. ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ లో భాగంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నారు. హృతిక్ రోషన్…

“యానిమల్” ను పొగిడి అంతలోనే పోస్ట్ డిలీట్ చేసిన త్రిష

హీరోయిన్ త్రిష తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో యానిమల్ సినిమాను పొగిడి వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది. యానిమల్ కల్ట్ మూవీ అంటూ త్రిష ఇన్ స్టా స్టోరీస్ లో పెట్టింది. ఈ పోస్ట్ కు నెటిజన్స్…

సంతోషం ‌అవార్డ్స్ లో గందరగోళం, మెగా ఫ్యామిలీకి సంబంధం లేదన్న అల్లు అరవింద్

గోవాలో జరిగిన సంతోషం అవార్డ్స్ లో సెలబ్రిటీలు ఇబ్బంది పడిన అంశం టాలీవుడ్ మెడకు చుట్టుకుంటోంది. ఈ విషయంలో తమిళ, మలయాళ ఇండస్ట్రీస్ వాళ్లు టాలీవుడ్ ను కించపరిచేలా మాట్లాడుతున్నారు. సంతోషం అవార్డ్స్ నిర్వహిస్తున్న సురేష్ కొండేటిని చిరంజీవి పీఆర్వో అంటూ…

కార్తి “జపాన్” ఓటీటీ డేట్ కన్ఫర్మ్

కార్తి హీరోగా నటించిన జపాన్ సినిమా ఓటీటీ డేట్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా ఈ నెల 11 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇవాళ ఈ మేరకు అనౌన్స్ మెంట్ చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో…