పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమా సలార్ నుంచి మూవీ టీమ్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. సలార్ ఆర్మీలో జాయిన్ అయ్యే ఫ్యాన్స్ కోసం సలార్ మర్చండైజ్ లు ఫ్రీగా అందిస్తామని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సలార్ ఆర్మీ అనే ప్రత్యేకమైన వెబ్ సైట్ డిజైన్ చేశారు.

ఇన్ స్టాగ్రామ్ ఫిల్టర్స్ ద్వారా సలార్ ఆర్మీ వెబ్ సైట్ లో ప్రభాస్ ఫ్యాన్స్ తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదైన వారు సలార్ ఆర్మీలో చేరినట్లే. వారికి సలార్ స్పెషల్ మర్చండైజ్ ఉచితంగా అందిస్తారు. సలార్ మర్చండైజ్ అంటే ఆ పేరుతో, ప్రభాస్ డిజైన్ తో ఉన్న టీ షర్టులు, ఇతర వస్తువులు. డిసెంబర్ 22న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed