సంక్రాంతి రేసులో మరో బిగ్ మూవీ

బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ ఇప్పటికే ప్యాక్ అయి ఉంది. స్టార్స్ సినిమాలు సంక్రాంతి డేట్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ఓ బిగ్ తమిళ, హిందీ మూవీ సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ సినిమానే…

డైరెక్టర్ శ్రీను, గోపీచంద్ సినిమా ఆగిపోయిందా?

గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల రూపొందిస్తున్న కొత్త సినిమాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను చిత్రాలయం ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమై ఫస్ట్ షెడ్యూల్ కోసం ఇటలీలోని మిలాన్ కు…

తన సినిమాను సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్న నాని

నాని హీరోగా నటించిన కొత్త సినిమా హాయ్ నాన్న త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాకు మేకింగ్ కాస్ట్ ఎక్కువ కావడంతో అంత మేర బిజినెస్ కావడం లేదని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు…

మార్చి నుంచి ఎన్టీఆర్ ప్రెస్టీజియస్ మూవీ ప్రారంభం

ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. మార్చి నుంచి ప్రశాంత్…

కొత్త సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్న నాగ చైతన్య

నాగ చైతన్య తన కొత్త సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. ఎన్ సీ 23 గా పిలుస్తున్న ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి రూపొందిస్తున్నారు. జీఏ2 సంస్థ నిర్మిస్తోంది. సాయి పల్లవిని ఈ సినిమాలో నాయికగా ఎంచుకున్నారు. ఈ…

Koti Deepotsavam 2023: కన్నులపండువగా కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: కార్తీక మాసంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం అంటారు.. అదే ఒకే చోట.. ఓ వెలుగుల ఉత్సవం జరిగితే.. వేలాది మంది ఒకేచోట చేరి దీపాలు వెలిగిస్తే.. అది ‘కోటి దీపోత్సవం’ అవుతుంది.. అదే ఎన్టీవీ –…

ట్రోల్స్, సూపర్ హిట్స్ కలిస్తే తమన్

ఇవాళ తమన్ బర్త్ డే. ఆయన జర్నీ చూస్తే..మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ కొంచెం స్పెషల్ గా కనిపిస్తాడు. కొద్ది కాలంగా ఆయనే తెలుగులో బిజీ మ్యూజిక్ డైరెక్టర్. దేవిశ్రీ ప్రసాద్ స్పీడ్ కు బ్రేక్ వేసి స్టార్…

ఎన్టీఆర్ @ 23 ఇయర్స్

ఎన్టీఆర్ హీరోగా కెమెరా ముందుకొచ్చి 23 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా స్పెషల్ డీపీని రిలీజ్ చేశారు. ఈ డీపీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1996లో రామాయణం సినిమాతో బాల నటుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎన్టీఆర్…2000 సంవత్సరంలో చూడాలని ఉంది…

టాలీవుడ్ కు తిరిగొచ్చిన హీరోయిన్

మోడలింగ్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్ మాళవిక శర్మ. సోప్స్, ఫెయిర్ నెస్ క్రీమ్స్ యాడ్స్ ద్వారా మాళవికకు ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కింది. ఈ గుర్తింపుతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. రవితేజ నేల టిక్కెట్టు సినిమాతో ఎంట్రీ…

సల్మాన్ “టైగర్ 3″పై క్రికెట్ మ్యాచ్ ఎఫెక్ట్

భారత్, న్యూజిల్యాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ఎఫెక్ట్ నిన్న అన్ని మేజర్ సినిమాల వసూళ్లపై భారీగా పడింది. సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా ఈ మ్యాచ్ వల్ల ఎక్కువగా నష్టపోయింది. టైగర్ 3 దీపావళి సందర్భంగా…