Malaika Arora : బాలీవుడ్ లో క్రేజీ జంట గా ఉన్న మలైకా అరోరా (Malaika Arora ) మరియు అర్జున్ కపూర్ (Arjun Kapoor) గత కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్న విషయం సోషల్ మీడియా లో హల్చల్ అవుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి డేటింగ్ మొదలైనప్పటినుంచి అందరిలోనూ ఇదే చర్చ.

అయితే దీన్ని వీరు ఎంత కాదన్నా కెమెరా లకి చిక్కి అడ్డంగా బుక్ అయ్యే వారు. ఎంత దాచడానికి ప్రయత్నించినా వారు ఎదో ఒక చోట దొరికిపోయే వారు. అయితే వీరిద్దరి బంధం ఇప్పుడు మరో స్థాయి కి వెళ్లిందని తాజాగా వినిపిస్తున్న వార్తలను బట్టి తెలుస్తుంది. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది.

నేషనల్ మీడియా దీని గురించి తెగ రాసేస్తున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఆనోటా ఈ నోటా పడి ఇప్పుడు ఇది దేశామంతరా పాకింది. కొంతమంది యాభై ఏళ్ల వయసులో ఆమె ప్రెగ్నెంట్ అవడం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఇంతకి ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఈ జంట గురించిన వార్తలు ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి. వాటికి ఎప్పుడు కూడా వీరు సమాధానం చెప్పలేదు. మరి ఈ వార్తలు మరింత గా పాకక ముందే వీరు దీని గురించి చెబితే మంచిది. ఇక అర్జున్ కపూర్ బాలీవుడ్ (Bollywood) లో యాక్షన్ హీరో గా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు లో పుష్ప 2 (Pushpa2) సినిమాలో ఆయా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *