కొలీవుడ్ ఒకప్పటి సీనియర్ స్టార్ హీరో ఐనా శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్ స్టార్టింగ్ లో కేవలం కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్లకు మాత్రమే బౌండ్ అయి ఉండేది. ఆమె ఎప్పుడైతే డిఫరెంట్ క్యారెక్టర్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుండి ఆమె కు సౌత్ తో నార్త్ ఆఫర్స్ వరుసగా వస్తున్నాయి.

వరలక్ష్మి శరత్ కుమార్ ఎప్పుడు కూడా ఇండస్ట్రీ లో తానొక స్టార్ హీరో కూతురు అని చెప్పుకోకుండా తాను సూపర్ క్యారెక్టర్ ను సెలెక్ట్ చేసుకొని ముందుకు పోతుంది.తాను ఇండస్ట్రీలో లెగ్ పెట్టి పది సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది అంటూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్నీ తెల్పింది.ఆమె హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ పాత్రల్లో జీవిస్తుంది అని చెప్పవచ్చు.క్రాక్ మూవీ తో విజయాన్ని కైవసం చేసుకొని ప్రేసెంట్ తెలుగు లో కూడా వరుస మూవీస్ లకు కమిట్ అవుతోంది.ఇపుడు బాలయ్యబాబు మూవీ లో కుదకనబడుతుందని తెల్సింది.

తాను ఇండస్ట్రీలో లెగ్ పెట్టి పదేళ్లు కంప్లీట్ అయిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా చెప్పింది ఏంటంటే ఈ పదేళ్లలో ఏకంగా 45 సినిమాల్లో నటించినట్లుగా చెప్పుకొచ్చింది. రీసెంట్ కాలంలో ఏ హీరోయిన్ కూడా పాతిక నుండి ముప్పై మూవీస్ తన కేరిర్ లో చేయలేదు.ఐతే వరలక్ష్మి మాత్రం హాఫ్ సెంచరీ కి దగ్గరలో ఉన్నారని తెలుస్తుంది.ఆమె ఒక మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది ఏంటంటే తాను ఇన్ని సినిమాలు చేయడానికి కారణం వాళ్ళ అమ్మ ప్రోత్సహమేనని తెలిపారు. మొదట్లో మా నాన్న గారు ఒప్పుకోకపోయినా తర్వాత మా అమ్మ చెప్పి ఒప్పించారు.

ఏదైమైనా వరలక్ష్మి మాత్రం ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ తో సినిమాలు చేసి ప్రేక్షకులని ఆనందపరుస్తారని భావిస్తాం అని నేటిజన్లు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *