టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన గత ఏడాది సినిమా హిట్లతో యమ జోరు చూపించిన బుట్ట బొమ్మ పూజా హెగ్డేకు ఈ సంవత్సరం కలిసి రాలేదనే చెప్పాలి. ఈ సంవత్సరం స్టార్టింగ్లో వచ్చిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య లాంటి మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ పెద్ద అంచనాల నడుమ రిలీజ్లైన ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డీల పడ్డాయి.

దింతో నేటిజన్లు ఆమెను బాగా ట్రోల్ చేస్తున్నారు.గోల్డెన్ లెగ్ అని అన్న వాళ్లే ఐరన్ లెగ్ అంటూ విమర్శలు చేస్తున్నారు.దానికి ఆమె మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ ఐనా తాను మాత్రం అసలు మారను అని అంటుంది.ఒక ఇంటర్వ్యూ లో ఆమె చెప్పింది ఏంటంటే హీరోయిన్ గా నా డ్యూటీ ప్రేక్షకులకు వినోదాన్ని మరియు సంతోషాన్ని కల్గించడం.. జయాపజయాలకు నేనెపుడు కుంగిపోను మరియు ఆనందపడను అంటూ పూజా హెగ్డే అన్నది.

దాంతో ఈ బుట్టబొమ్మ చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఐతే ప్రెసెంట్ ఇపుడు బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ సరసన సర్కస్ మూవీ లో నటిస్తోంది. అలాగ సల్లుబాయ్ కి జంట గా`కిసీ కా భాయ్ కిసీ కా జాన్` అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తోంది. తెలుగులో పూజ ప్రిన్స్ మహేష్ బాబుతో `ఎస్ఎస్ఎమ్బీ 28`లో జతకడుతుంది. ఈ మూవీని

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తీస్తున్నారు. ఇటీవలె ఒక షెడ్యూల్డ్ కంప్లీట్ చేసుకుంది.రెండో షెడ్యూల్ ఆఫ్టర్ దసరా స్టార్ట్ అవ్వాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యిన్ది.ఇకపోతే విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రాబోయే `జనగణమన`మువీ లోనూ పూజా హెగ్డే హీరోయిన్గా ను సెలెస్ట్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *