అక్కినేని ఫ్యామిలీ జాతకం ఈ మధ్య బాగాలేదనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లు కూడా అనుకుంటే దేవుడు మరొకటి తలచినట్లు వాళ్లు అనుకున్నది ఏదీ జరగడం లేదు. ప్రస్తుతం మీ అక్కినేని హీరోల టైం బాగాలేదు అంటున్నారు ఈ విషయం తెలిసిన నెటిజెన్స్. అయితే ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అక్కినేని నాగార్జునతీసుకున్న ఓ చిన్న నిర్ణయం వల్ల అక్కినేని ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి.

విషయంలోకి వెళ్తే ..స్టార్ స్టేటస్ కలిగిన అక్కినేని ఇంట్లోకి సమంత కోడలుగా అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. కానీ ఏవో మనసుపడ్డల కారణంగా నాగచైతన్యకు సమంత విడాకులు ఇచ్చింది. ఇక దీని కారణం వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక సమంత కోడలు పోస్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక అప్పటినుండి సమంత ఒంటరిగానే ఉంటూ తన లైఫ్ని ఎంజాయ్ చేస్తోంది. ఇక ఈ మధ్యనే సమంత ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా ప్రకటించింది.

ఇక ఈమె ఆరోగ్య విషయంలో చాలామంది సెలబ్రిటీలు అభిమానులు సిరి ఇండస్ట్రీ మొత్తం ఈమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ బాలీవుడ్ బాలీవుడ్ స్టార్స్ సైతం సమంత త్వరగా కోలుకోవాలని పోస్టులు పెట్టారు. కానీసమంత మాది భర్త అయినా అక్కినేని నాగచైతన్య నాగార్జున మాత్రం సమంత ఆరోగ్యం పై కనీసం త్వరగా కోలుకోవాలని ఒక పోస్ట్ కూడా పెట్టలేదు.

ఇక సమంత ఆరోగ్యం విషయంలో మాజీ మరిది అఖిల్ గెట్ వెల్ సూన్ సమంత అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. అయితే సమంత నాగచైతన్య తో విడాకులు తీసుకున్నప్పుడు నాగార్జున అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి కండిషన్లు పెట్టలేదట. ఆమెతో అందరూ ఎప్పటిలాగే ఫ్రెండ్ లా ఉండొచ్చు అని చెప్పి ఎవరి లైఫ్ వారి ది స్వేచ్ఛగా బతకండి అంటూ విషయం చెప్పాడట. ఇక ఈ నేపథ్యంలోనే సమంత ఆరోగ్య విషయంలో అఖిల్ గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం నాగచైతన్యకు ఏమాత్రం నచ్చలేదట.

ఇక ఈ విషయంలో నన్ను అంత మోసం చేసిన మనిషికి నువ్వు సపోర్ట్ చేయడం ఏంటి అంటూ నాగచైతన్య అఖిల్ పై కోప్పడ్డారట. ఇక ఈయనే పద్యంలోనే వీరిద్దరి మధ్య మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లిపోయారట. ఇక వీరి మధ్య నాగార్జున ఏం చేయలేకఇద్దరిని చూస్తే సైలెంట్ గా ఉండిపోయారని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సమంత నాగచైతన్య విడాకుల అప్పుడు నాగార్జున తీసుకున్న ఓ చిన్నన్ నిర్ణయం వల్ల అన్నదమ్ము మధ్య గొడవలు అవుతున్నాయి అంటూ అక్కినేని అభిమానులుఅంటున్నారు.అంతేకాదు నాగచైతన్య బిహేవియర్ మీద కూడా చాలామందతప్పుబడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *