శివ కార్తికేయన్, విజయ్ దేవరకొండల కాంబో లో సినిమా!!
శివ కార్తికేయన్ హీరో గా నైటిస్తున్న ప్రిన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. లైగర్ సినిమా తర్వాత తొలిసారి తెలుగు మీడియా ను పేస్ చేసిన విజయ్…