“స్వయంభు”లో ఇస్మార్ట్ బ్యూటీ

కన్నడ బ్యూటీ నభా నటేష్ నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభులో ఆఫర్ దక్కించుకుంది. ఈ సినిమాలో ఇప్పటికే సంయుక్తా మీనన్ ను హీరోయిన్ గా తీసుకోగా..ఇప్పుడు మరో హీరోయిన్ గా నభాను సెలెక్ట్ చేసుకున్నారు. ఇది నభాకు మంచి ఆఫర్ అనుకోవచ్చు.…

“డబుల్ ఇస్మార్ట్” వచ్చేది అప్పుడే

రామ్ హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ రిలీజ్ డేట్ గురించి ఓ అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమాను జూన్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మే లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో…