సినిమాటిక్ సెలబ్రేషన్ : మహేష్ బాబు కూతురు, సితార ఘట్టమనేని, గుంటూరు కారం అనాథ పిల్లల కోసం స్పెషల్ స్క్రీనింగ్‌ని నిర్వహిస్తోంది

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని అందరి మనసులు గెలుచుకునే గొప్ప పని చేసింది. చీర్స్ ఫౌండేషన్‌లోని అనాథ పిల్లల కోసం, సంక్రాంతి కానుకగా విడుదలైన తన తండ్రి తాజా చిత్రం “గుంటూరు కారం” ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించింది.…

దీక్షిత్ శెట్టి మరియు శశి ఓదెల నటించిన ప్రతిష్టాత్మక బ్యానర్ ఎస్.ఎల్.వి సినిమాస్ ప్రొడక్షన్ నెం.8 ప్రకటించింది

దీక్షిత్ శెట్టి‌, శశి ఓదెల హీరోలుగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.8 సినిమా రూపొందనుంది. కె.కె దర్శకత్వంలో సుధాకర్ చెెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశి ఓదెల ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. డిఫరెంట్ స్టోరీతో…

గుంటూరు కారం సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించిందని, కుటుంబ ప్రేక్షకులు దీన్ని ఇష్టపడుతున్నారని నిర్మాత ఎస్‌ నాగ వంశీ అన్నారు

‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన మూడో సినిమా ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.…

ప్రియమణి భామాకలాపం 2 టీజర్‌ థ్రిల్లర్‌ ప్రియులకు స్పెషల్‌ ట్రీట్‌

జనవరి 18, హైదరాబాద్: వన్ అండ్ ఓన్లీ 100 % తెలుగు ఓటీటీ మాధ్యమంగా ప్రేక్షకులను మెప్పిస్తోన్న ‘ఆహా’ ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో వినోదాన్ని పంచుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెంబర్ వన్ లోకల్ ఓటీటీ మాధ్యమంలో ఒరిజినల్ ‘భామాకలాపం’…

 జీ5 లో ట్రెండింగ్‌లో ఉన్న ‘అజయ్ గాడు’ సినిమా . మంచి కథ, కథనాలతో అందరికీ చేరువవుతున్న సినిమా

భార‌త‌దేశంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చూస్తున్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌గా జీ 5 తనదైన గుర్తింపును సంపాదించుకోవటమే కాకుండా పలు భాషల్లో వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది . ఇప్పటికే పలు చిత్రాలను ఆడియెన్స్‌కు అందించిన జీ…

వేదిక యొక్క సస్పెన్స్ థ్రిల్లర్ “ఫియర్” పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించబడింది

హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న “ఫియర్” మూవీ ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా…

ఫైటర్ ట్రైలర్ : హృతిక్ రోషన్ భారతదేశపు అతిపెద్ద ఏరియల్ యాక్షన్ ఫ్రాంచైజీ చిత్రంలో దేశభక్తి పంచ్‌ను ప్యాక్ చేశాడు

లక్ష్య చిత్రంలో హృతిక్ రోషన్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్ గా మరచిపోలేని నటన కనబరిచారు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత హృతిక్ రోషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్ గా ఫైటర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.…

ఎమోషనల్ థ్రిల్లర్ “ఆరంభం” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఆరంభం”. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్…

హాట్ స్టార్ స్పెషల్స్ “మిస్ పర్ఫెక్ట్” టీజర్ రిలీజ్

ఇటీవల ఎన్నో సూపర్ హిట్ వెబ్ సిరీస్ లు అందించి ఓటీటీ లవర్స్ కు ఫేవరేట్ గా మారిన డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్..”మిస్ పర్ఫెక్ట్” అనే మరో సరికొత్త సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ వెబ్ సిరీస్…

రామ్‌చ‌ర‌ణ్‌కి ‘నేను’ కాపీ అంద‌జేసిన ప‌ద్మ‌శ్రీ బ్ర‌హ్మానందం!

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ని ప‌ద్మ‌శ్రీ బ్ర‌హ్మానందం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. బ్ర‌హ్మానందం జీవితంలోని అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో, అనుభ‌వాల‌తో ప్ర‌చురిత‌మైంది ‘నేను’. బ్ర‌హ్మానందం ఆటోబ‌యోగ్ర‌ఫీగా విడుద‌లైన నేను పుస్త‌కానికి బ్ర‌హ్మానందం అభిమానుల్లోనూ, సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా, పుస్త‌క ప్రియుల్లోనూ మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.…