Sudheer -Rashmi

Sudheer-Rashmi: బుల్లితెరపై కనిపించే చాలామంది జోడిలలో చాలామందికి ఫేవరెట్ జంట ఏది అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు సుధీర్ రష్మి. సుధీర్ రశ్మిల జంటకు ఒక స్టార్ హీరో హీరోయిన్ రేంజిలో ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి సుధీర్ రష్మీ ఇద్దరు బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ ద్వారా చాలా పాపులర్ అయ్యారు.

ఇక ఈ షోలో యాంకర్ గా పరిచయమైన రష్మీ (Rashmi) స్టార్ యాంకర్ గా కొనసాగుతుంటే కమెడియన్ గా వచ్చిన సుదీర్ ప్రస్తుతం వెండితెరపై కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కి దూరమయ్యాడు సుధీర్. దానికి కారణం ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మల్లెమాల వారు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతో వేరే షోలో ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పడంతో మల్లెమల వారిని అడిగే ఆ షో కి వెళ్లారు.

కానీ జబర్దస్త్ కి మళ్ళీ రావడానికి సుధీర్ ఎంత ప్రయత్నాలు చేసినా సుధీర్ ని తీసుకోవడం లేదు. ఇదిలా ఉంటే ఈటీవీకి సుధీర్ దూరమైనప్పటినుండి సుధీర్ రష్మీ (Sudheer-Rashmi) ల అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.అయితే తాజాగా ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే సుదీర్ రశ్మిని ఓ యాంకర్ కావాలనే విడగొట్టిందట. మరి ఆ యాంకర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

సుధీర్ రష్మి ల జోడిని ఓర్వలేని ఓ యాంకర్ సుధీర్ రష్మీ (Sudheer-Rashmi) లను విడగొట్టిందట. అంతేకాదు సుధీర్ తో రాసుకుపూసుకు తిరిగి రష్మీ కి విసుగు తెప్పించేదట. కానీ ఆ యాంకర్ ఎంత ట్రై చేసినా సుదీర్ మాత్రం ఆమెకి పడలేదట. కానీ ఈ యాంకర్ వల్ల సుదీర్ కి రష్మీకి మధ్య గొడవ జరిగిందని ప్రస్తుతం ఒక టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *