NTRNTR.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నా పొలిటికల్ వర్గాలలో ఈయన గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఒక రోజు సీఎం అవుతారని.. చేసుకుంటారని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం పొలిటికల్ ఎంట్రీ గురించి లక్ష్మీపార్వతి మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం టీడీపీ లోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా కూడా లాభం లేదు అని స్వర్గీయ నందమూరి తారక రామారావు రెండవ భార్య లక్ష్మీపార్వతి సంచలన కామెంట్ చేశారు.

సీఎం జగన్ లా ఐదేళ్లపాటు ప్రజలలో ఉంటే మాత్రమే ఐదు సంవత్సరాల తర్వాత అవకాశం ఉండవచ్చని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. తారక్ ఐదేళ్లపాటు పూర్తి స్థాయిలో రాజకీయ శిక్షణ పొందాల్సిన అవసరం అయితే ఉందని.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీనీ బ్రతికించే పూర్తి సత్తా ఉన్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని.. నందమూరి కుటుంబం అవసరానికి అనుగుణంగా వాడుకుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. గతంలో బాలయ్య కూడా టీడీపీ లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ పార్టీకి ప్లస్ కావచ్చని మైనస్ కూడా కావచ్చు అని కామెంట్లు కూడా చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పొలిటికల్ ఎంట్రీ కి సంబంధించి నోరు మెదపడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ సినిమాల రెగ్యులర్ షూటింగ్ ఉంది. కాబట్టి ఎన్టీఆర్ కొత్త సినిమాలను తెరకెక్కుతాయని కూడా సమాచారం. భిన్నమైన కథలను ఎంచుకోవడం ద్వారా తారక్ ప్రేక్షకులకు మరింత దగ్గర ప్రయత్నం చేస్తున్నారు.

భిన్నమైన కథలను ఎంచుకోవడంలో తారకు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాల ద్వారా క్రేజీ పెరుగుతుంది కానీ రాజకీయాలలోకి వస్తే సక్సెస్ అవుతారని నమ్మకం గా చెప్పలేమంటే కామెంట్లు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed