Keerthi Suresh Marraige

Keerthi Suresh Marraige: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టంగా మారింది. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఏడాది తిరిగేలోపే విడాకుల బాట పడుతున్నారు.మరికొంతమంది నటీనటులు పెళ్లిళ్లు చేసుకొని సంవత్సరాలు గడిచి పిల్లలు పుట్టాక కూడా ఏవో మనస్పర్ధలు రావడంతో పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసి విడాకులు తీసుకొని ఎవరి ద్వారా చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ పెళ్లయిన ఓ స్టార్ హీరోని మళ్లీ పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Dalapathi) . అవును మీరు వినేది నిజమే. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సంగీత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అంతేకాదు వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లయిన ఈ హీరోని కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో విజయ్ దళపతి తన భార్య కు విడాకులు ఇవ్వబోతున్నాడని కూడా కొన్ని వార్తలు వినిపించాయి.కానీ ఈ విషయంలో విజయ్ గాని సంగీత (Sangeetha)  గాని క్లారిటీ ఇవ్వలేదు.

అయితే విజయ్ విడాకులు తీసుకోవడానికి కారణం రష్మిక అంటూ కూడా అప్పట్లో ఒక వార్త ట్రెండ్ అయింది. కానీ తాజాగా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ (Keerthi Suresh Marraige)విజయ దళపతిని పెళ్లి చేసుకోబోతుందని విజయ్ తన భార్య పిల్లల్ని మోసం చేసి కీర్తి సురేష్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే చాలామంది నెటిజన్స్ జస్టిస్ ఫర్ సంగీత అంటూ ఒక ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.ఇప్పటికే కీర్తి సురేష్ కి విజయ్ కి మధ్య ఏదో ఉందని చాలాసార్లు వార్తలు వినిపించాయి.

కానీ మా మధ్య ఏమీ లేదు అంటూ వీళ్ళిద్దరూ చెప్పుకు వస్తున్నారు. కానీ వీళ్ళు ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా గానీ వీరి మీద వచ్చే వార్తలు మాత్రం ఆగడం లేదు.విజయ్ కీర్తి సురేష్ (Keerthi Suresh Marraige) కాంబినేషన్లో సర్కార్, బైరవ వంటి సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో నటించే టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అంటూ కొన్ని వార్తలు వినిపించాయి. ఇక తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఒక వార్త ట్రెండింగ్ అవుతుంది. మరి ఇందులో అసలు నిజం ఏంటో తెలియాలంటే కచ్చితంగా కీర్తి సురేష్, విజయ్ లలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.

Click here for follow Pakkafilmy in google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *