టీవీ పేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అయితే అవసరం లేదు .ఇక మొదట సోషల్ మీడియాలో డబ్బు స్మాష్ వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండాఇక ఈమె యాంకర్ గా కూడా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

అయితే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ భారీ పాపులారిటీని సంపాదించుకుందట ఈ బిగ్ బాస్ బ్యూటీ. అంతే కాకుండా ఇక ఈమె జూనియర్ సమంత గా కూడా ఈమె పేరు తెచ్చుకుంది.  అషు రెడ్డి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇక ఈమెకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు ఈమె సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లు బికినీ ఫోటో షూట్లు చేస్తూ కుర్ర కారుకు చెమటలు పట్టిస్తూ ఉంటుందట..అయితే బోల్డ్ ఫోటోలు షేర్ చేయడం మాత్రమే కాకుండా బోల్డ్ గా మాట్లాడుతూ బోల్డ్ గా పోస్ట్ లు కూడా చేస్తూ ఉంటుంది అషు రెడ్డి.

ఇక ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా భారీగా జరుగుతున్నాయి.అయితే డ్రెస్సింగ్ విషయంలో ఆమె చేసే పనుల విషయంలో నెటిజెన్స్ ఆమె పై ట్రోలింగ్స్ కూడా చేస్తున్నారు. ఇక తనపై ట్రోలింగ్స్ చేసే వారికి అషు రెడ్డి తనదైన శైలిలో స్ట్రాంగ్ గా ఉంటుంది. తాజాగా అషు రెడ్డి ఒక రీల్ ని పోస్ట్ చేస్తూ తనపై ట్రోలింగ్స్ చేసే వారికి గట్టిగా బుద్ధి చెప్పింది.ఇక ఆ వీడియోలో ఆమె దేశముదురు సినిమాలో రమాప్రభా చెప్పిన విధంగా కామాతురామనం డైలాగ్ ను చెప్పి మరీ ఆకట్టుకుంది..

కామా పురాణం..నా భయం, నా లజ్జ.. కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవకి,సిగ్గు,లజ్జ,భయం,భక్తి ఏమీ ఉండవు అని ఆ వీడియోలో చెప్పుకొచ్చిందట ఆ డైలాగు ఎవరిని ఉద్దేశించి చేసింది అన్నది నెటిజన్స్ కి కూడా బాగా అర్థం అయిపోయింది. ఆమె ఆ వీడియోని షేర్ చేస్తూ నా ప్రొఫైల్లో కామెంట్ చేసే కొందరికి ఈ వీడియో అంకితం చేస్తున్నాను అని కూడా రాసుకొచ్చింది అషు రెడ్డి. కదా ఆమె షేర్ చేసిన ఆ వీడియో పై స్పందించిన పలువురు నెటిజన్స్ మొదటిది అవన్నీ ఉన్నాయా అంటూ ఆమెని అడుగుతున్నారట.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *