ఒకప్పుడు దక్షిణాది భారత్ లో స్టార్ హీరోయిన్‌గా ఒక పేరు పొందిన మీరా జాస్మిన్ సడన్ గా కొన్ని సంవత్సరాల పాటు మూవీస్కి దూరంగా ఉండిపోయారు. ఆమె మాస్ మహారాజ్ ఐనా రవితేజతో కలిసి జంటగా నటించిన ‘భద్ర’ మూవీ అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం తో తెలుగులో వరుసగా అవకాశాలు ఆ అమ్మడు కి వచ్చాయి. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలయ్య బాబు ల మూవీస్ ఛాన్స్‌లు కొట్టేసింది. అలానే అటు తమిళ్‌ఇండస్ట్రీ లో విశాల్ సరసన ఆమె చేసిన ‘పందెం కోడి’ మూవీ కూడా సూపర్ హిట్‌గా నిలవడంతో అక్కడ కూడా ఈ అమ్మడికి ఛాన్స్‌లు వరుసగా వచ్చాయి.ఆమె పుట్టిన కేరళ లో ఎలాగో అక్కడ అవకాశాలు, ఆ భాషలోనూ రెగ్యులర్‌గా సినిమాలు చేసింది.ఆమె మూవీస్లో అల్లరి చేసే పిల్లగా మీరా ఎప్పడు కనిపిస్తూ కుర్రకారుని కట్టిపడేసేది.

ఒకప్పుడు ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ అల్లరి పిల్లగా మాత్రమే ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కూడా ఆమె బాగా దగ్గరైంది. తర్వాత ఆమె పెళ్లి చేసుకొని స్లో గా మూవీస్ లకి దూరమైపోయింది.కాకపోతే మ్యారేజ్ తర్వాత కొన్నాళ్లకే ఆమె యొక్క వివాహ బంధంలో కొన్ని ఇబ్బందులు వచ్చి కంప్లీట్ గా సినిమా ఇండస్ట్రీకి దూరంగాఉండిపోయింది. కాని ఇపుడు నలభై ఏళ్ల వయసులో ప్రెసెంట్ ఆమె మరల రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తోంది.

కెరీర్‌ స్టార్టింగ్ లో గ్లామర్ క్యారెక్టర్ కి దూరంగా ఉన్న మీరా జాస్మిన్ ప్రెసెంట్ స్కిన్ షో చేయడంలో కూడా ఏ మాత్రం తగ్గేదిలేదంటూ పిక్స్ ను సోషల్ మీడియా లో పెట్టి వైరల్ చేస్తుంది. ఈ సంవత్సరం మలయాళంలో జయరాంకి జంటగా నటించిన మక్కల్ సినిమా ఆమె రీంట్రీ కి పెద్దగా యూజ్ అవ్వలేదు.ఐతే తాను ఇంకోసారి తనకు బాగా కలిసోచ్చిన తెలుగు, తమిళ్ ఇండస్ట్రీ పై తన ప్రతాపం చూపుదాం అని అనుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *