సుకుమార్ తో కాశ్మీర్ ఫైల్స్2 చేస్తారా!!

హిట్ సినిమా వస్తే దానికి సీక్వెల్ చేయడం ఇప్పుడు సాధారణం అయిపొయింది. ఈ నేపథ్యంలో పుష్ప తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్న సుకుమార్ తో ఆ చిత్ర నిర్మాతలు ఫోటో దిగడం నిజంగా టాలీవుడ్ ను షేక్ చేస్తుందని చెప్పాలి.

ది కశ్మీర్ ఫైల్స్ కార్తికేయ 2 వంటి సంచలన చిత్రాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అలాంటి క్రేజీ నిర్మాత ఇద్దరు సంచలన దర్శకులు సుకుమార్ వివేక్ రంజన్ అగ్నిహోత్రిలతో కలిసి ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు అని చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా యొక్క అనౌన్సమెంట్ ఇవ్వబోతున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *