బాక్సాఫీస్ మీద టిల్లు దాడి

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ మీద గట్టిగానే దాడి చేస్తోంది. ఈ సినిమా నిన్న రిలీజై ఓవరాల్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పటికే సినిమా మీదున్న హైప్ తో బుకింగ్స్ బాగా జరిగాయి. ఇదంతా…

లిల్లీకి బలైన టిల్లు

రాధిక పెట్టిన బాధలకు ఇబ్బందులు పడ్డ టిల్లును డీజే టిల్లులో చూసి నవ్వుకున్నాం. ఇప్పుడు లిల్లీకి బలైన టిల్లును టిల్లు స్క్వేర్ లో చూపించబోతున్నారు. ఈ సినిమా రేపు రిలీజ్ కు వస్తోంది. నిన్న రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ…

టిల్లు టార్గెట్ ఎంతంటే ?

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా ఈ నెల 29న రిలీజ్ కు రెడీ అవుతోంది. అసలు చడీ చప్పుడు లేకుండా థియేటర్స్ లోకి వస్తోందీ సినిమా. ప్రమోషన్ లేదనే విమర్శలు రావడంతో ఇటీవల మూవీ టీమ్ లో…

రామ్ వర్సెస్ విశ్వక్

విశ్వక్ సేన్ కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మార్చి 8న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా రిలీజ్ డిసెంబర్ లో జరగాల్సి ఉండగా…బాక్సాఫీస్ వద్ద…

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” రిలీజ్ అప్పుడేనట

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ డిసెంబర్ నుంచి వాయిదా పడింది. ఈ సినిమా రిలీజ్ వాయిదా విషయంలో హీరో విశ్వక్ సేన్ అప్సెట్ అయ్యాడు. ఇక సినిమా ప్రచారానికి రానంటూ వార్నింగ్ లు కూడా…

రివ్యూ – ఆదికేశవ

నటీనటులు – పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, అపర్ణ దాస్, రాధిక, సుదర్శన్ తదితరులు టెక్నికల్ టీమ్ – సినిమాటోగ్రఫీ – డడ్లీ, ప్రసాద్ మూరెళ్ల, ప్రొడక్షన్ డిజైనర్ – ఏఎస్. ప్రకాష్, ఎడిటింగ్ – నవీన్ నూలి,…

పవన్ సలహా పాటిస్తున్నానంటున్న వైష్ణవ్ తేజ్

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అందుకున్నారు వైష్ణవ్ తేజ్. ఆయన తన ఫస్ట్ మూవీ ఉప్పెన సూపర్ హిట్ తో ఇండస్ట్రీలో స్థిరపడేందుకు కావాల్సిన ఫౌండేషన్ వేసుకున్నారు. వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ఆదికేశవ ఎల్లుండి…

మరో క్రేజీ ప్రాజెక్ట్ లో దుల్కర్ సల్మాన్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేసేంత పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థలో లక్కీ భాస్కర్ అనే సినిమా చేస్తున్నారు.…

వైష్ణవ్ తేజ్ “ఆదికేశవ” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా ఫ్యామిలీ హీరో పంజా వైష్ణవ్ నటిస్తున్న ఆదికేశవ సినిమా ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి రూపొందిస్తున్నారు. వైష్ణవ్ తేజ్…

వైలెన్స్ కు విజిటింగ్ కార్డ్

బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న కొత్త సినిమా నుంచి మేకర్స్ అఫీషియల్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఇవాల్టి నుంచి ప్రారంభిస్తున్న మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్…