పఠాన్‌లో సరైన శరీర ఆకృతితో కనిపించడం కోసం శాయశక్తులా కృషి చేసిన షారుఖ్‌ఖాన్ – సిద్ధార్థ్ ఆనంద్
షారుఖ్ ఖాన్, దీపిక పదుకోన్, జాన్ అబ్రహాం నటించిన సినిమా పఠాన్. ఈ చిత్రం టీజర్ అటు ఫ్యాన్స్ ని, ఇటు ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుఖ్ నటిస్తున్న చిత్రం కావడంతో సర్వత్రా భారీ అంచనాలున్నాయి.…