“సలార్” ట్రైలర్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది

భారీ పాన్ ఇండియా మూవీ సలార్ ట్రైలర్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. ట్రైలర్ రిలీజ్ గురించి…

సిమ్రత్ కౌర్ కు లక్కీ ఛాన్స్

హీరోయిన్ సిమ్రత్ కౌర్ కు బంపరాఫర్ దక్కింది. స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఈ యంగ్ హీరోయిన్ దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది. బంగర్రాజు, డర్టీ హరి వంటి చిత్రాల్లో నటించి తెలుగులో…

యూఎస్ లో “సలార్” బుకింగ్స్ స్టార్ట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సలార్ బుకింగ్స్ సందడి మళ్లీ మొదలైంది. గతంలో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నప్పుడు నెల రోజుల ముందే యూఎస్ లో రికార్డ్ స్థాయిలో టికెట్ బుకింగ్స్ జరిగాయి. అయితే అప్పుడు సినిమా డిసెంబర్…

రికార్డ్ ధరకు “సలార్” ఓటీటీ రైట్స్

స్టార్ హీరో ప్రభాస్ భారీ పాన్ ఇండియా మూవీ సలార్ డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సలార్ సినిమా ఓటీటీ పార్టనర్…

“సలార్” పూర్తిగా ప్రభాస్ సినిమానే – శృతి హాసన్

సలార్ గురించి హీరోయిన్ శృతి హాసన్ చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. సలార్ పూర్తిగా ప్రభాస్ దేనని, ఆయన కోసం చేసిన సినిమానే అంటూ శృతి చెప్పింది. సలార్ ప్రభాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన కథని, ఇందులో…

దీపావళికి “సలార్” బ్లాస్టింగ్ అప్డేట్ ఉంటుందా?

స్టార్ హీరో ప్రభాస్ కొత్త సినిమా సలార్ నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. సలార్ నుంచి ఇప్పటిదాకా టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు. ఆ టీజర్ రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించింది. ఇక ఇటీవల ప్రభాస్ బర్త్…

“సలార్”లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో సలార్ లోని భారీ యాక్షన్ సీక్వెన్స్ న్యూస్ ఆసక్తిని కలిగిస్తోంది.…

“సలార్” రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. నేటి నుంచి 50 రోజుల్లో ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తున్నా…

గ్లింప్స్ తో ప్రభాస్ కు “సలార్” టీమ్ బర్త్ డే విశెస్

ప్రభాస్ బర్త్ డేకు ఆయన నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ సలార్ నుంచి అప్ డేట్ ఇచ్చారు. అయితే ఇది ట్రైలర్, కొత్త టీజర్ కాదు. గతంలో రిలీజ్ చేసిన టీజర్ నుంచి షాట్స్ కట్ చేసి ప్రభాస్ బర్త్ డే విశెస్…

వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఒక్కో హీరోది ఒక్కో ప్రత్యేకత, గొప్పదనం ఉన్నాయి. పౌరాణిక పాత్రల్లో మరెవరికీ సాధ్యం కానంత గొప్పగా నటించి ఖ్యాతి పొందారు ఎన్టీఆర్. సామాజిక చిత్రాల్లో ఏఎన్నార్ ఒక దిగ్గజం కాగా అత్యధిక సినిమాల్లో నటించి తెలుగు…